ఆధ్యాత్మికం

Dishti : మీపై ఏడిచే వారి దిష్టి పోవాలంటే.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dishti &colon; ఒకరిని చూసి ఇంకొకరు ఏడవడం సహజం&period; ఒకరు అభివృద్ధి చెందుతున్నా&comma; ఒకరు పైకి వస్తున్నా ఇంకొకరు సహించలేక ఏడుస్తూ ఉంటారు&period; మీ మీద ఏడిచే వాళ్ళ దిష్టి పోవాలంటే&comma; ఈ విధంగా ఆచరించడం మంచిది&period; ఇలా కనుక పాటించారంటే&comma; మీపై ఏడిచే వారి దిష్టి పోతుంది&period; మరి ఇక దిష్టి పోవాలంటే&comma; ఏం చేయాలి&period;&period;&quest;&comma; ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం&period; ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపుని నీటిలో వేసుకుని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిద్రించే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలను పెట్టుకుని&comma; ఉదయాన్నే వాటిని బయటపడేస్తే&comma; క‌చ్చితంగా దిష్టి మొత్తం పోతుంది&period; దిష్టి పోవాలంటే నల్లని తాడుని చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి&period; ఇలా చేయడం వలన ఘోరమైన నరదిష్టి తొలగిపోతుంది&period; ఒక తెల్లటి కాగితం మీద&comma; శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాసి&comma; ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతే నరదిష్టి మొత్తం తొలగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58160 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dishti&period;jpg" alt&equals;"follow these tips to get rid of dishti" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరదిష్టి మొత్తం తొలగిపోయి&comma; ఏ బాధ కూడా ఉండకుండా ఉండాలంటే&comma; ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకి తిప్పి&comma; ఆ ఉప్పును బయట పడేస్తే దిష్టి మొత్తం పోతుంది&period; బూడిద గుమ్మడికాయని మూడుసార్లు కుడివైపు&comma; మూడుసార్లు ఎడమ వైపు గుండ్రంగా తిప్పి&comma; ఎవరూ లేని చోట లేదంటే నీటిలో కానీ విడిచి పెట్టేయండి&period; ఇలా చేయడం వలన కూడా దిష్టి మొత్తం తొలగిపోతుంది&period; ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలని మీరు ఎదుర్కొంటున్నట్లయితే&comma; అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరని&comma; గాజులని ఇవ్వండి&period; వెంటనే దిష్టి మొత్తం తొలగిపోతుంది&period; బాధలనుండి బయటకి వచ్చేయవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నరదిష్టి కారణంగా&comma; అనారోగ్యం పాలైన వాళ్ళు హనుమాన్ చాలీసాని తొమ్మిది సార్లు పారాయణం చేసి&comma; హనుమంతుడికి మూడు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే&comma; ఆ బాధ నుండి గట్టెక్కొచ్చు&period; ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు&period; చూసారు కదా నర దిష్టి పోవాలంటే ఎలాంటి పనులు చేయాలి అనేది&period; మరి ఈ విధంగా ఈ సారి అనుసరించి&comma; ఏ బాధలు లేకుండా హాయిగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts