Soaked Black Chickpeas : రోజూ ఉద‌యాన్నే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను తింటే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Soaked Black Chickpeas &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే à°ª‌ప్పు దినుసుల్లో à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు కూడా ఒక‌టి&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌ను కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; వీటితో కూర‌లు&comma; గుగ్గిళ్లు వంటి వాటిని à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; అలాగే కొంద‌రు ఈ à°¶‌à°¨‌గ‌à°²‌ను మొల‌కెత్తించి కూడా తీసుకుంటూ ఉంటారు&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్ల à°¶à°¨‌గ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయి&period; గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అలాగే ఈ à°¶‌à°¨‌గ‌లు à°¤‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటాయి&period; క‌నుక వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; అలాగే à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌ల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; పిల్ల‌లకు&comma; బాలింత‌à°²‌కు&comma; గర్భిణీ స్త్రీల‌కు వీటిని ఇవ్వ‌డం à°µ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంది&period; పిల్ల‌à°²‌కు à°¶‌à°¨‌గ‌à°²‌ను ఇవ్వ‌డం à°µ‌ల్ల వారిలో ఎదుగుద‌à°² చ‌క్క‌గా ఉంటుంది&period; à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; à°¶‌రీరం ధృడంగా&comma; à°¬‌లంగా à°¤‌యార‌వుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధక à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే à°¶‌à°¨‌గ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°¸‌క్ర‌మంగా à°ª‌ని చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35718" aria-describedby&equals;"caption-attachment-35718" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35718 size-full" title&equals;"Soaked Black Chickpeas &colon; రోజూ ఉద‌యాన్నే నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°²‌ను తింటే&period;&period; ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;soaked-black-chickpeas&period;jpg" alt&equals;"Soaked Black Chickpeas take daily morning for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35718" class&equals;"wp-caption-text">Soaked Black Chickpeas<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ à°®‌à°²‌à°¬‌ద్ద‌కాన్ని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; జుట్టు ఒత్తుగా&comma; ధృడంగా పెరుగుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఈ à°¶‌à°¨‌గ‌లు à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ à°¶‌à°¨‌గ‌à°²‌ను రోజూ ముప్పావు క‌ప్పు మోతాదులో తీసుకోవాలి&period; వీటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే ఉడికించి తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts