Potato Fingers : కేవ‌లం 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Potato Fingers &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల చిరుతిళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన చిరుతిళ్ల‌ల్లో పొటాటో ఫింగ‌ర్స్ కూడాఒక‌టి&period; ఈ పొటాటో ఫింగ‌ర్స్ చాలా రుచిగా ఉంటాయి&period; పైన క్రిస్పీగా లోప‌à°² మెత్త‌గా ఉండే ఈ పొటాటో ఫింగ‌ర్స్ ను à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే ఈ పొటాటో ఫింగ‌ర్స్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో ఫింగ‌ర్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma;ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35710" aria-describedby&equals;"caption-attachment-35710" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35710 size-full" title&equals;"Potato Fingers &colon; కేవ‌లం 10 నిమిషాల్లో ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి&period;&period; రుచిగా ఉంటాయి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;potato-fingers&period;jpg" alt&equals;"Potato Fingers recipe very tasty snack easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35710" class&equals;"wp-caption-text">Potato Fingers<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొటాటో ఫింగ‌ర్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌à°²‌ను ఉండ‌లు లేకుండా మెత్త‌గా చేసుకోవాలి లేదా తురిమి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె&comma; కార్న్ ఫ్లోర్ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌లపాలి&period; దీనిని అంతా క‌లిసేలా బాగా క‌లుపుకున్న à°¤‌రువాత కొద్ది కొద్దిగా పొటాటో మిశ్ర‌మాన్ని తీసుకుని ఫింగ‌ర్స్ ఆకారంలో చుట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిని కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పొటాటో ఫింగ‌ర్స్ ను నెమ్మ‌దిగా నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా&comma; ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫింగ‌ర్స్ à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ ఒకేరం స్నాక్స్ కాకుండా ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts