Liver Health : రోజూ దీన్ని తాగితే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Liver Health &colon; à°®‌à°¨‌కు సుల‌భంగా à°²‌భించే à°ª‌దార్థాల‌తో ఒక స్మూతీని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌à°¨ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో ముఖ్య‌మైన అవ‌à°¯‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి&period; కాలేయం à°®‌à°¨ à°¶‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; à°®‌నం రోజూ à°¸‌à°®‌యానికి ఆహారాన్ని తీసుకుంటూ ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం à°µ‌ల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది&period; కానీ నేటి à°¤‌రుణంలో మారిన à°®‌à°¨ జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది కాలేయానికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే à°®‌నంఆరోగ్యంగా ఉండ‌గలుగుతాము&period; కాలేయ ఆరోగ్యం దెబ్బ‌తింటే à°®‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలేయ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు అలాగే కాలేయానికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే స్మూతీని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ స్మూతీని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ స్మూతీని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ à°®‌నం ముందుగా క్యారెట్ ను&comma; బీట్ రూట్ ను ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; క్యారెట్ &comma; బీట్ రూట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయ క‌ణాల ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు వాటి à°ª‌నితీరు కూడా చ‌క్క‌గా ఉంటుంది&period; ఫ్యాటీ లివ‌ర్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డేయ‌డంలో కూడా ఈ కూర‌గాయ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39621" aria-describedby&equals;"caption-attachment-39621" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39621 size-full" title&equals;"Liver Health &colon; రోజూ దీన్ని తాగితే చాలు&period;&period; మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;liver-health&period;jpg" alt&equals;"take beetroot juice daily for Liver Health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39621" class&equals;"wp-caption-text">Liver Health<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్మూతీని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా బీట్ రూట్ కు అలాగే క్యారెట్ కు ఉండే చెక్కును తీసి వేయాలి&period; à°¤‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే à°¤‌గిన‌న్ని నీళ్లు&comma; ఒక ఇంచు అల్లం ముక్క‌&comma; గుప్పెడు కొత్తిమీర వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ స్మూతీని నేరుగా తాగ‌à°µ‌చ్చు లేదా à°µ‌à°¡‌క‌ట్టుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఈ విధంగా స్మూతీపి à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటు పెరుగుతుంది&period; కాలేయం à°¤‌à°¨ విధుల‌ను à°¤‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తుంది&period; కాలేయ ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు ఈ స్మూతీని తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా ఈ స్మూతీ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసుకున్న స్మూతీని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా 20 రోజుల పాటు తీసుకోవాలి&period; à°¤‌రువాత à°®‌రో 20 రోజుల పాటు గ్యాప్ ఇచ్చి à°®‌à°°‌లా తీసుకోవాలి&period; ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌à°¡‌డంతో పాటు కాలేయానికి సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts