హెల్త్ టిప్స్

రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మ‌ర‌సం క‌లుపుకుని తాగితే కలిగే 9 లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌కాయ‌à°²‌ను à°¤‌à°°‌చూ à°®‌నం వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం&period; దీని à°°‌సంతో పులిహోర లేదంటే నిమ్మ‌కాయ‌లతో à°ª‌చ్చ‌à°¡à°¿ చేసుకుని తిన‌డం à°®‌నకు అల‌వాటు&period; ఈ క్ర‌మంలో కొంద‌రు నిమ్మ‌à°°‌సాన్ని à°¤‌à°²‌కు చుండ్రు పోయేందుకు కూడా పెట్టుకుంటారు&period; అయితే నిమ్మ‌తో à°®‌à°¨‌కు తెలిసిన ఉప‌యోగాలు ఇవే&period; కానీ నిజానికి నిమ్మ à°µ‌ల్ల ఇంకా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి&period; నిత్యం ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను పూర్తిగా పిండి ఆ నీటిని తాగితే దాంతో à°®‌à°¨‌కు ఆరోగ్య‌à°ª‌రంగా ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; à°ª‌లు అనారోగ్యాలు దూర‌à°®‌వుతాయి&period; à°¶‌రీరానికి కీల‌క పోష‌కాలు à°²‌భిస్తాయి&period; అస‌లు ఇలా రోజూ నిమ్మ à°°‌సాన్ని తాగుతుంటే ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన à°ª‌నిలేద‌ని వైద్యులు చెబుతున్నారు కూడా&period; ఈ క్ర‌మంలో నిమ్మ‌à°°‌సం వల్ల à°®‌à°¨‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిమ్మ‌à°°‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు&comma; సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుతాయి&period; à°¸‌à°¹‌జ సిద్ధ‌మైన యాంటీ à°¬‌యోటిక్‌&comma; యాంటీ ఫంగ‌ల్&comma; యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం à°µ‌ల్ల à°ª‌à°² à°°‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు ఇట్టే à°¨‌యం అవుతాయి&period; ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మ‌à°°‌సాన్ని క‌లిపి రోజూ తాగుతుంటే దాంతో à°¶‌రీరంలో పొటాషియం లెవ‌ల్స్ పెరుగుతాయి&period; సిట్రేట్ స్థాయిలు కూడా మెరుగు à°ª‌డతాయి&period; దీంతో నెమ్మ‌దిగా కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి&period; రోజూ నిమ్మ‌à°°‌సాన్ని తాగుతుంటే గాల్ బ్లాడ‌ర్ స్టోన్స్ కూడా పోతాయి&period; దీంతో క‌డుపు నొప్పి బాధించ‌దు&period; క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఆ నీటిని తాగుతుంటే గాల్ బ్లాడ‌ర్ à°¸‌à°®‌స్య‌లు రావు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91267 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lemon-juice&period;jpg" alt&equals;"take lemon juice daily in this way for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం à°®‌à°¨ తినే ఆహారం&comma; పీల్చే గాలి&comma; తాగేనీరు వంటి వాటి à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలోకి విష à°ª‌దార్థాలు à°µ‌చ్చి చేరుతుంటాయి&period; ఈ క్ర‌మంలో రోజూ నిమ్మ à°°‌సాన్ని తాగుతుంటే దాంతో ఆ వ్య‌ర్థ à°ª‌దార్థాలు à°¬‌à°¯‌టికి వెళ్లిపోతాయి&period; దాంతో ఎలాంటి రోగాలు à°¦‌à°°à°¿ చేర‌వు&period; యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల నిమ్మ‌à°°‌సం à°®‌à°¨ చ‌ర్మానికి మంచి చేస్తుంది&period; చ‌ర్మం కాంతి వంతంగా మారుతుంది&period; మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; ముడ‌à°¤‌లు&comma; à°®‌చ్చ‌లు ఉండ‌వు&period; నిత్యం నిమ్మ‌à°°‌సాన్ని తాగుతుంటే దాంతో జీర్ణాశ‌à°¯ సంబంధ à°¸‌à°®‌స్య‌లు రావు&period; ప్ర‌ధానంగా గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం వంటివి రావు&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మ‌à°°‌సంలో ఉన్నాయి&period; దీంతో అధిక à°¬‌రువు ఉన్న‌వారు నిమ్మ‌à°°‌సం తాగితే à°«‌లితం ఉంటుంది&period; అంతేకాదు ఇలా తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ మెరుగుప‌డుతుంది&period; గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు కూడా రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నొప్పులు&comma; వాపులు ఉన్న‌వారు నిమ్మ‌à°°‌సం తాగితే à°«‌లితం ఉంటుంది&period; కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది బాగా ఉప‌క‌రిస్తుంది&period; అదేవిధంగా ఈ కాలంలో à°µ‌చ్చే ఫ్లూ జ్వ‌రం&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; à°®‌ధుమేహం ఉన్న‌వారు నిమ్మ‌à°°‌సాన్ని తాగుతుంటే దాంతో వారి à°°‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి à°µ‌స్తాయి&period; à°®‌ధుమేహం అదుపులో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts