Sour Curd : పులిసిన పెరుగును తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sour Curd &colon; à°®‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాం&period; పెరుగు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది&period; పెరుగును à°¤‌రుచూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పెరుగులో కాల్షియం&comma; పొటాషియం&comma; మెగ్నిషియం&comma; ఐర‌న్ వంటి మిన‌à°°‌ల్స్‌తోపాటు విట‌మిన్ బి2&comma; విట‌మిన్ బి12 వంటి విట‌మిన్స్ కూడా ఉంటాయి&period; పాల కంటే కూడా పెరుగు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌వుతుంది&period; పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అజీర్తి à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12816" aria-describedby&equals;"caption-attachment-12816" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12816 size-full" title&equals;"Sour Curd &colon; పులిసిన పెరుగును తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;sour-curd&period;jpg" alt&equals;"take Sour Curd daily for these amazing health benefits " width&equals;"1200" height&equals;"711" &sol;><figcaption id&equals;"caption-attachment-12816" class&equals;"wp-caption-text">Sour Curd<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగులో ఉండే పొటాషియం బీపీని నియంత్రించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ప్ర‌తిరోజూ పెరుగును తిన‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల స్త్రీల‌ల్లో à°µ‌చ్చే యోని ఇన్‌ఫెక్ష‌న్స్ కూడా à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మాన్ని&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో పెరుగు ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; పెరుగును తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; మెద‌డు à°ª‌ని తీరును&comma; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలోనూ పెరుగు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌క్త హీనత à°¸‌à°®‌స్య‌తో బాధ à°ª‌డేవారు పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; 100 గ్రా&period; à°² పెరుగులో 59 క్యాల‌రీల à°¶‌క్తి ఉంటుంది&period; ఆరోగ్యక‌రంగా à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో పెరుగు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తుంది&period; తాజా పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం కంటే పులిసిన పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే ఎసినోఫిలస్‌&comma; లాక్టోబాసిల‌స్‌&comma; బిఫిడో వంటి బాక్టీరియాలు పులిసిన పెరుగులోనే అధికంగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ప్రేగుల‌ల్లో ఎంత ఎక్కువ‌గా ఉంటే à°®‌à°¨ శరీరానికి అంత ఎక్కువ‌గా మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పులిసిన పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¶‌రీరం ఇన్‌ఫెక్ష‌న్స్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటుంది&period; పులిసిన పెరుగును నేరుగా తిన‌లేని వారు à°®‌జ్జిగ పులుసులా చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఒక క‌ళాయిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన అల్లం&comma; ఉల్లిపాయ‌&comma; à°ª‌చ్చి మిర్చి ముక్క‌à°²‌ను&comma; క‌రివేపాకు&comma; à°ª‌సుపును వేసి తాళింపు చేసుకోవాలి&period; ఈ తాళింపుతోపాటు కొద్దిగా ఉప్పును కూడా పులిసిన పెరుగులో వేసి క‌లుపుకోవాలి&period; క‌నీసం వారానికి రెండు సార్లు ఇలా చేసుకుని పులిసిన పెరుగును తిన‌డం à°µ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts