Banana Lassi : అర‌టి పండ్ల‌తో ల‌స్సీ.. రోజుకు ఒక్క గ్లాస్ తాగితే ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Lassi &colon; వేసవి కాలంలో à°¶‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు అనేక మంది à°°‌క‌à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; అందులో భాగంగానే చ‌ల్లని à°ª‌దార్థాలు&comma; పానీయాల‌ను అధికంగా తీసుకుంటుంటారు&period; అయితే వేస‌విలో à°®‌à°¨‌కు à°®‌జ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు&period; à°®‌జ్జిగ‌లో కాస్త చ‌క్కెర వేస్తే అదే à°²‌స్సీ అవుతుంది&period; ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది&period; పైగా శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది&period; à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుస్తుంది&period; అయితే ఇదే à°²‌స్సీలో కాస్త అర‌టి పండు గుజ్జును క‌లిపి à°¬‌నానా లస్సీ చేసుకుని తాగితే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా వేస‌వి తాపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; దీంతోపాటు పోష‌కాలు కూడా అందుతాయి&period; ఇక అర‌టి పండు à°²‌స్సీని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12813" aria-describedby&equals;"caption-attachment-12813" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12813 size-full" title&equals;"Banana Lassi &colon; అర‌టి పండ్ల‌తో à°²‌స్సీ&period;&period; రోజుకు ఒక్క గ్లాస్ తాగితే ఎన్నో లాభాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;banana-lassi&period;jpg" alt&equals;"Banana Lassi drink one glass daily for these benefits " width&equals;"1200" height&equals;"817" &sol;><figcaption id&equals;"caption-attachment-12813" class&equals;"wp-caption-text">Banana Lassi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండు à°²‌స్సీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాగా పండిన అర‌టి పండ్ల గుజ్జు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఐస్ క్యూబ్స్ &&num;8211&semi; 2&comma; చ‌క్కెర &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండు à°²‌స్సీని à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల గుజ్జును తీసుకుని గ‌రిటెతో తిప్పుతూ ఇంకా బాగా గుజ్జులా చేయాలి&period; పెరుగును బాగా చిలికి à°ª‌లుచ‌ని à°®‌జ్జిగలా చేసుకోవాలి&period; అందుకు అవ‌à°¸‌రం అయినన్ని నీళ్లు క‌à°²‌పాలి&period; పాల‌ను à°®‌à°°‌గ‌బెట్టి చ‌ల్లార్చాలి&period; ఇక బ్లెండ‌ర్ తీసుకుని జార్‌లో అర‌టి పండ్ల గుజ్జు&comma; à°®‌జ్జిగ‌&comma; పాలు&comma; ఐస్ క్యూబ్స్‌&comma; చ‌క్కెర వేసి అన్నింటినీ మిక్సీ à°ª‌ట్టాలి&period; దీంతో చిక్క‌ని ద్ర‌వం à°¤‌యార‌వుతుంది&period; దీన్ని గ్లాస్‌లోకి తీసుకుంటే చాలు&period;&period; చ‌ల్ల చ‌ల్ల‌ని అర‌టి పండు à°²‌స్సీ à°¤‌యార‌వుతుంది&period; ఇలా చేస్తే రెండు గ్లాసుల à°²‌స్సీ à°µ‌స్తుంది&period; క‌నుక ఇద్ద‌రు తాగ‌à°µ‌చ్చు&period; ఇంకా ఎక్కువ మంది ఉంటే అందుకు అనుగుణంగా పైన తెలిపిన à°ª‌దార్థాల‌ను క‌లుపుకోవాలి&period; దీంతో à°²‌స్సీ రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°²‌స్సీ à°¤‌యారు చేసే à°¸‌à°®‌యంలో ఐస్ క్యూబ్స్ à°µ‌ద్ద‌నుకుంటే&period;&period; à°²‌స్సీ à°¤‌యార‌య్యాక అందులో కాస్త నీళ్లు పోసి క‌లిపి ఫ్రిజ్‌లో పెట్టాలి&period; 2 గంట‌à°² à°¤‌రువాత తాగాలి&period; దీంతో ఐస్ క్యూబ్స్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; ఇక చ‌క్కెర à°µ‌ద్ద‌నుకునేవారు అందులో తేనెను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; దీంతో à°²‌స్సీ ఆరోగ్య‌వంతంగా మారుతుంది&period; ఈ à°²‌స్సీని తాగితే వేడి మొత్తం à°¤‌గ్గ‌డంతోపాటు&period;&period; వేస‌విలో à°µ‌చ్చే జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ శుభ్రంగా మారుతుంది&period; క‌డుపులో మంట కూడా à°¤‌గ్గుతుంది&period; అలాగే విరేనాలు à°¤‌గ్గుతాయి&period; వేస‌వి తాపం నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts