హెల్త్ టిప్స్

Foods For Sleep : ఈ 7 ర‌కాల ఫుడ్స్ చాలు.. మీకు గాఢ నిద్ర ప‌ట్టేలా చేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Foods For Sleep &colon; ప్ర‌స్తుతం ఉరుకుల à°ª‌రుగుల బిజీ యుగ à°¨‌డుస్తోంది&period; ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి à°®‌ళ్లీ నిద్రించే à°µ‌à°°‌కు చాలా మంది వేగంగా à°ª‌నులు చేస్తున్నారు&period; అంతా బాగానే ఉంటుంది కానీ నిద్ర విష‌యంలోనే చాలా మంది à°¸‌రిగ్గా శ్ర‌ద్ధ à°µ‌హించ‌డం లేదు&period; నిద్ర à°¸‌రిగ్గాపోక‌పోతే అనేక తీవ్ర దుష్ప‌రిణామాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌డం లేదు&period; నిద్ర à°¸‌రిగ్గా లేక‌పోతే అధిక à°¬‌రువు పెరుగుతారు&period; టైప్ 2 à°¡‌యాబెటిస్‌&comma; గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవకాశాలు రెండింత‌లు పెరుగుతాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; క‌నుక ఎవ‌రైనా à°¸‌రే రోజూ à°¤‌గిన‌న్ని గంట‌à°² పాటు నిద్రించాల్సి ఉంటుంది&period; పెద్ద‌లు అయితే రోజుకు 6 నుంచి 8 గంట‌లు&comma; చిన్నారులు 10 గంట‌à°² à°µ‌à°°‌కు నిద్రించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ కార‌ణంగానే చాలా మందికి నిద్ర à°ª‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది&period; డిప్రెష‌న్ కూడా తోడ‌à°µ‌డం దీనికి కార‌ణం అవుతోంది&period; కానీ కింద చెప్పిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం à°µ‌ల్ల నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; నిద్ర‌లేమి నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; పాల‌ను చాలా మంది లైట్ తీసుకుంటారు&period; కానీ పాలు తాగ‌డం à°µ‌ల్ల నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; రాత్రి నిద్ర‌కు ముందు గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి&period; అందులో కాస్త తేనె క‌లిపితే ఇంకా మంచిది&period; దీంతో à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63988 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;foods-for-sleep&period;jpg" alt&equals;"take these Foods For Sleep" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను తాగితే మేలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌లో ట్రిప్టోఫాన్ అనే à°¸‌మ్మేళ‌నం ఉంటుంది&period; అందువ‌ల్ల పాల‌ను తాగితే à°®‌à°¨ à°¶‌రీరం సెరొటోనిన్‌&comma; మెల‌టోనిన్ అనే హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది&period; ఇవి నిద్ర హార్మోన్లు&period; క‌నుక à°®‌à°¨‌కు నిద్ర చక్క‌గా à°ª‌ట్టేలా చేస్తాయి&period; కాబ‌ట్టి రోజూ రాత్రి పాల‌ను తాగితే మంచిది&period; దీంతో చ‌క్క‌గా నిద్రించ‌à°µ‌చ్చు&period; అలాగే ఉద‌యం ఆహారంలో ఓట్ మీల్‌ను తినాలి&period; దీని à°µ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌à°¡‌మే కాకుండా&comma; రాత్రి పూట నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్లు&comma; వాల్ à°¨‌ట్స్‌ను ఆహారంలో భాగం చేసుకున్నా కూడా రోజూ నిద్ర పోవ‌చ్చు&period; వాల్ à°¨‌ట్స్‌ను ఉద‌యం నాన‌బెట్టి సాయంత్రం తినాలి&period; ఇక అర‌టి పండును సాయంత్రం పూట స్నాక్స్ రూపంలో తినాలి&period; అలాగే క‌మోమిల్ టీ&comma; బాదంప‌ప్పు&comma; కివి పండ్లు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; ఇవ‌న్నీ నిద్రను ప్రోత్స‌హించే ఆహారాలు&period; కాబ‌ట్టి వీటిని తిన‌డం à°µ‌ల్ల నిద్ర‌లేమి à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts