హెల్త్ టిప్స్

కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయంవేళ తినే ఆహారంలో పీచు అధికంగా వుండే పదార్ధాలు వుండాలి&period; ఆహారంలో బ్రౌన్ రైస్&comma; గింజ ధాన్యాలు&comma; బీన్స్&comma; బఠాణీ&comma; వంటివి అధికంగా వుండాలి&period; తాజాపండ్లు&comma; కూరగాయలు&comma; తొక్కతీసిన బంగాళ దుంపలవంటివి తప్పని సరిగా వుండాలి&period; బరువు అధికంగా వున్నారనుకుంటే షుగర్ అధికంగా వుండే పదార్ధాలు తినకండి&period; షుగర్ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ తీసుకోవడం తగ్గించాలంటే&&num;8230&semi;&period; పండ్లు అధికంగా తినాలి&period; తినే ఆహార పదార్ధాలకు లేదా డ్రింకులకు షుగర్ వేయకండి&period; తక్కువ కేలరీలు కల ఆహారం&comma; షుగర్ లేని కూల్ డ్రింకులు తాగండి&period; స్వీట్లు&comma; కేకులు&comma; బిస్కట్లవంటివి తినకండి&period; షుగర్ కు బదులుగా ఆర్టిఫిషియల్ తీపిని వాడండి&period; ఆల్కహాల్ తక్కువగా తాగాలి&period; ఆల్కహాల్ కూడా రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88681 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;cholesterol-1&period;jpg" alt&equals;"take these foods if you do not want to increase cholesterol " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆల్కహాల్ తాగే వారు వారానికి రెండు లేదా మూడు సార్ల చొప్పున ఒకటి లేదా రెండు డ్రింకులు మాత్రమే తాగాలి&period; ఒక డ్రింకు అంటే ఒక చిన్న వైన్ గ్లాసుతో సమానం&period; డైనింగ్ టేబుల్ వద్ద తినే ఆహారాలలో మరోసారి ఉప్పు వేసి తినకండి&period; అధిక ఉప్పు రక్తపోటు కలిగిస్తుంది&period; గుండె లేదా కిడ్నీ సమస్యలున్నవారు ఉప్పు తినరాదు&period; ఆహారాన్ని పెప్పర్ లేదా ఇతర సుగంధ ద్రవ్యాలతో తగుమాత్రంగా కలిపి తీసుకోండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts