హెల్త్ టిప్స్

మీకు ఫైబ‌ర్ అధికంగా ల‌భించాలా.. అయితే ఈ ఫుడ్స్‌ను తినండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయుల వంటకాలు ఎంతో రుచి&comma; తింటే తృప్తి కలిగిస్తాయి అంటారు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు&period; అయితే&comma; భారతీయ వంటకాలలో సాధారణంగా మనం ప్రతిరోజూ తినే వాటిలో అధిక పీచుగలిగి ఆరోగ్యాన్నిచ్చే వంటకాలేమిటో పరిశీలిద్దాం&excl; రొట్టె లేదా చపాతి &&num;8211&semi; దీనిని గోధుమపిండితో తయారు చేస్తారు&period; దీనికి సోయాబీన్&comma; మినప్పప్పు వంటివి కూడా కొద్దిగా కలిపి పిండిపట్టిస్తారు&period; కార్బోహైడ్రేట్లు కూడా వుండి తక్షణ శక్తినిస్తాయి&period; 25 గ్రాముల పిండిలో 60 కేలరీలుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వైట్ రైస్ &&num;8211&semi; దీనిని బ్రౌన్ రైస్ పాలిష్ చేసిన తర్వాత వచ్చే వైట్ గింజతో తయారు చేస్తారు&period; బ్రౌన్ రైస్ వినియోగం మంచిదిగా చెప్పవచ్చు&period; దీనిలో పీచు మాత్రమే కాక కార్బోహైడ్రేట్లు కూడా వుంటాయి&period; 200 గ్రాముల రైస్ లో 420 కేలరీల శక్తి వుంటుంది&period; కూరలు &&num;8211&semi; ఎక్కువ ఆయిల్ వాడకుండా తగిన మసాలా పొడి వాడి వాటికి పెరుగు లేదా కొబ్బరిపాలు కలిపితే ఆరోగ్యకరంగా వుండి బాగుంటాయి&period; పెరుగు &&num;8211&semi; పాలను తోడుపెట్టి పెరుగు తయారు చేస్తారు&period; 250 గ్రాముల పెరుగు తింటే 150 కేలరీల శక్తి లభిస్తుంది&period; దీనిలో కాల్షియం అధికం&period; కార్బోహైడ్రేట్లు&comma; ప్రొటీన్లు కూడా వుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85689 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;fiber&period;jpg" alt&equals;"take these foods if you want fiber " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిరప&comma; మిరియం&comma; పచ్చిమిరప &&num;8211&semi; ఎండు మిరపకాయలు లేదా పచ్చి మిరపకాయలు అమోఘమైన మెడిసిన్ విలువలు కలిగి వుంటాయి&period; 100 గ్రాముల మిరప కనీసం 40 కేలరీలుశక్తినిస్తుంది&period; విటమిన్లు ఎ&comma;బి&comma; సిలు లభిస్తాయి&period; యాంటీ బాక్టీరియల్&comma; యాంటీ డయాబెటిక్ ఆహారంగా వినియోగిస్తారు&period; పనీర్ &&num;8211&semi; పాలనుండి తయారయ్యే ఉత్పత్తి&period; పాలలో వుండే కొవ్వు శాతం పట్టి దీనిలో కొవ్వు వుంటుంది&period; ప్రొటీన్లు అధికం&period; తేలికగా జీర్ణం అవుతుంది&period; కాల్షియం ఎక్కువ&period; గట్టి పళ్ళు&comma; ఎముకలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది&period; బరువు తగ్గటానికి ఎముకల అరుగుదల లేకుండా వుండటానికి ఈ ఆహారం తోడ్పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts