హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్‌ను పాటించండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">వెరైటీ వద్దు &&num;8211&semi; బరువు తగ్గాలంటూ చేసే ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయా&quest; మీరు డైలే వివిధ రకాల రుచులు చూడకుండా ఒకే రుచికల ఆహారం కనుక తింటూ వుంటే&comma; తినే ఆహారం అతి తక్కువగా లోపలికిపోతుందని&comma; శరీరానికి కొవ్వు పట్టే అవకాశాలు తక్కువగా వుంటాయని తాజాగా ఒక స్టడీలో వెల్లడైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలవాటు పడటమనేది ఒక మానసిక ప్రక్రియ అని అధికంగా దానిని తింటున్నకొద్ది తక్కువ తింటారని స్టడీ చెపుతోంది&period; చిన్న ప్లేట్&&num;8230&semi;కాని పెద్ద ఫోర్క్ &&num;8211&semi; తినే ఆహారపదార్ధాలు చిన్నసైజు ప్లేట్ లో పెట్టుకు తినాలి&period; అయితే&comma; తినేటపుడు పెద్ద ఫోర్క్ తో తింటే ప్లేట్ లోని ఆహారం త్వరగా అయిపోయిందన్న సిగ్నల్స్ బ్రెయిన్ కు అందుతాయి&period; ఇక తినటం ముగిసిందని కూడా బ్రెయిన్ భావించేలా చేస్తాయని ఒక రీసెర్చిలో వెల్లడైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85694 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;over-weight-2&period;jpg" alt&equals;"if you want to reduce over weight follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనుక బరువు తగ్గాలనుకునే వారికి చిన్నపాటి ఈ చర్య కూడా బాగానే పనిచేస్తుంది&period; బాగా నిద్రించండి &&num;8211&semi; నిద్ర సరిగా లేకుంటే అధికంగా అంటే సుమారు 300 కేలరీలు రోజుకు అదనంగా తినేస్తారని న్యూయార్క్ ఒబేసిటీ రీసెర్చి సెంటర్ వెల్లడించింది&period; కిలో బరువు ఎక్కాలంటే 7700 కేలరీలు కావాలి&period; కనుక సరిగా నిద్రించనివారు కొద్ది వారాలలోనే బరువెక్కిపోతారు&period; నిద్ర లేని ఒత్తిడి అధికంగా తినాలనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts