హెల్త్ టిప్స్

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తిన‌డం త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచ ఆరోగ్య సంస్ధ అధిక బరువు&comma; లావు ఎక్కటం అనే సమస్యలను అనారోగ్యాన్ని కలిగించే అధికమైన లేదా విపరీతమైన కొవ్వు పేరుకోటంగా చెపుతుంది&period; అధిక బరువుకు ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి&period; అధికబరువున్న వారిలో ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయి పెరగటం&comma; చెడు కొల్లెస్టరాల్ పెరగటం వుంటుంది&period; ఈ రిస్కు తగ్గించటానికి గాను ఆరోగ్యకరమైన ఆహారాలు&comma; శారీరక వ్యాయామం తేలికైన పరిష్కార మార్గాలు&period; అధిక బరువున్నవారు తినాల్సిన ఆహారాలు &&num;8211&semi; పండ్లు&comma; కూరగాయలు &&num;8211&semi; వీటిలో పీచు అధికంగా వుంటుంది&period; అది కొల్లెస్టరాల్ స్ధాయి తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేరట్లు&comma; టమాటాలు&comma; బెర్రీలు&comma; ఆరెంజస్&comma; పపయా&comma; వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే పండ్లు తినాలి&period; తృణ ధాన్యాలు &&num;8211&semi; గోధుమ&comma; వివిధ రకాల ధాన్యాలు గోధుమ బ్రెడ్&comma; రోటి&comma; పస్తా&comma; బ్రౌన్ రైస్&comma; ఓట్స్&comma; రాగి&comma; జోవార్&comma; బజ్రా వంటివి తినాలి&period; మొలకెత్తిన విత్తనాలు&comma; కిడ్నీ బీన్స్&comma; బఠాణీలు&comma; మొదలైనవి నీటిలో కరిగే పీచు కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది&period; అవిసె గింజలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి వుంటాయి&period; వీటిని బ్రేక్ ఫాస్ట్ లో చల్లుకొని తింటే మంచి ఫలితం వుంటుంది&period; తక్కువ కొవ్వు కల పాల ఉత్పత్తులు &&num;8211&semi; వెన్న తీసిన పాలు&comma; పెరుగు&comma; ఇంటిలో తయారు చేసిన పనీర్ మొదలైనవి అధిక కాల్షియం కలిగి శరీర కొవ్వు తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84952 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-health-1&period;jpg" alt&equals;"take these foods if you want your heart healthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేపలలో సల్మాన్&comma; టూనా జాతివి ఒమేగా 3 కలిగి వుంటాయి కనుక అవి మంచి కొల్లెస్టరాల్ పెంచుతాయి&period; సోయా ఉత్పత్తులు రక్తనాళాలలో గడ్డలను కరిగిస్తాయి&period; గ్రీన్ టీ తాగితే&&num;8230&semi;మంచి కొల్లెస్టరాల్ పెరుగుతుంది&period; ఈ ఆహారాలు తింటూ&comma; ప్రతిరోజూ కనీసం 30 నుండి 45 నిమిషాలపాటు తగినంత శారీరక వ్యాయామాలు వేగంగా నడవటం&comma; జాగింగ్&comma; స్విమ్మింగ్&comma; సైకిలింగ్&comma; మొదలైనవి చేస్తే కేలరీలు ఖర్చు అయి బరువు తగ్గిపోతారు&period; ఇక గుండె ఆరోగ్యంగా కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts