హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇది చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">బరువు తగ్గటంపై న్యూయార్క్ యూనివర్శిటీ తీవ్రంగా కొన్ని తాజా పరిశోధనలు చేసింది&period; ప్రతివారూ తాము బరువుతగ్గటానికి వ్యాయామాలు చేస్తున్నామని&comma; డైటింగ్ చేస్తూ ప్రత్యేక ఆహారాలు మాత్రమే తీసుకుంటున్నామని ఎంతో ప్రచారం చేసుకోడం విఫలమైపోవటం జరుగుతోందని&comma; ఈ రకమైన ప్రచారాలను తాము పరిశీలించామని చెపుతోంది&period; అయితే&comma; ఒక సారి తమ లక్ష్యాలను గురించి తమ స్నేహితులతోను&comma; బంధువులతోను ఈ రకమైన పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తులు వాటిని ఆచరించలేకపోతున్నారట&period; కారణం అది విజయవంతమైపోతుందనే భావనలో వుండి ఇక ఆపై వారు తమ డైటింగ్ లేదా వ్యాయామ ప్రణాళికలను ఆచరించలేకపోతున్నారట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కనీసం గతంలో ఆచరించినంతగా కూడా వేసుకున్న ప్రణాళికలు ఆచరించలేపోవటానికి కారణం ఒక సారి నోరు తెరచి చెప్పేసుకుంటే&comma; ఇక వారంతట వారు ఫలితాలు వచ్చేసినట్లే భావించి ఆచరణలో శూన్యం చేసుకుంటున్నారట&period; ఈ పరిశోధనాంశాన్ని ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ డా&period; పీటర్ గోల్ విట్జర్ సిఎన్ఎన్ వార్తా సంస్ధకు తెలిపినట్లు ది డైలీ మెయిల్ వెల్లడించింది&period; మరి డైటర్స్ ఏం చేయాలి&quest; సింపుల్ &&num;8211&semi; ఎవరికి తమ ప్రణాళికలు తెలుపకుండా నోరు మూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84956 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;weight-loss-1&period;jpg" alt&equals;"if you want to reduce weight follow this first " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు చేయాలనుకున్నదే కాదు ఎపుడు&comma; ఎక్కడ&comma; ఎలా ఆచరిస్తారనేది కూడా మనసులోనే పెట్టుకోవాలి&period; ఒక వేళ మీ లక్ష్యాన్ని చెప్పాలంటే&comma; మీ డైట్ ప్లాన్ కు సహకరించే&comma; ప్రోత్సహించే అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలపాలని కూడా వీరు చెపుతున్నారు&period; మొదటగా మీ శరీర మార్పు మీరే గమనించుకోవాలని&comma; తర్వాత అందరికి ఆ మార్పు కనపడాలని అపుడే ఖచ్చితంగా మీరు మీ ప్రణాళికలు విఫలత లేకుండా ఆచరించగలరని పరిశోధకులు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts