హెల్త్ టిప్స్

మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి&period; ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం&period; ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు&period; ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు&comma; కణజాలం&comma; రంగు&comma;రుచి&comma;వాసనలుంటాయని భావిస్తారు&period; ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు&comma; ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే&comma; అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి పరచాలనేది అది చెపుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఊపిరితిత్తులు కోరే ఆహారం &&num;8211&semi; ఘాటైన ఆహారాలు&comma; ముల్లంగి&comma; కేబేజి&comma; ఆకు కూరలు&comma; తోటకూర &comma; కేరట్లు&comma; ఎర్ర మిరియాలు&comma; బ్రక్కోలి&comma; గోధుమ గడ్డి&comma; పీచు అధికంగా వుండే ఆహారాలు మొదలైనవి&period; కిడ్నీలు కోరే ఆహారం &&num;8211&semi; ఉప్పు&comma; బీన్స్&comma; సోయాబీన్స్&comma; కిడ్నీ బినన్స్&comma; మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు&period; గోధుమగడ్డి&comma; జొన్నలు&comma; మొక్కజొన్న&comma; బార్లీ&comma; బ్రౌన్ రైస్&comma; నువ్వులు&comma; గోంగూర&comma; మెంతి&comma; బ్రక్కోలి &comma; అవకాడో&comma; వండిన ధాన్యాలు&comma; బటర్&comma; అరటిపండు&comma; బాదం&comma; చేపలు&comma; పుచ్చకాయ మొదలైనవి&period; స్ప్లీన్ లేదా ప్లీహం &&num;8211&semi; పండ్లు&comma; కూరగాయలు వంటివి&period; చిలకడదుంప&comma; కేబేజి&comma; కేరట్లు&comma; ఉల్లిపాయలు&comma; బ్రౌన్ రైస్&comma; దాల్చిన చెక్క మొదలైనవి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84949 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;food-and-body&period;jpg" alt&equals;"our body parts wishes these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివర్ &&num;8211&semi; దీనికి పులుపు&comma; చేదు పదార్ధాలు కావాలి&period; గ్రీన్ ఆపిల్స్&comma; పసుపు&comma; తులసి&comma; అల్లం&comma; జీలకర్ర&comma; దాల్చిన చెక్క&comma; కొత్తిమీర&comma; స్ట్రాబెర్రీ&comma; కేబేజి&comma; కాలీఫ్లవర్&comma; బ్రక్కోలి&comma; మొలకెత్తిన విత్తనాలు&comma; కాకరకాయ&comma; జీలకర్ర&comma; రాజ్ గీరా&comma; అట్టా&comma; ముల్లంగి మొదలైనవి&period; గుండె &&num;8211&semi; గుండెకు కావలసిన ఆహారాలు చేదు&comma; ఘాటుగా వుండేవిగా వుండాలి&period; ఘాటైన దినుసులు&comma; రాజ్గీరా&comma; బక్ వీట్&comma; ముల్లంగి&comma; ఉల్లిపాయలు&comma; ఆవాలు&comma; వెల్లుల్లి&comma;నెయ్యి&comma; మెగ్నీషియం అధికంగా వుండే ఆహారాలు&period; బ్రెయిన్ &&num;8211&semi; ఈ అవయవం ఇష్టపడే ఆహారాలు కర కర లాడేవిగా వుండాలి&period; చిప్స్ అది ఎపుడు యాక్టివ్ గా వున్నా కర కరలాడే ధ్వని వచ్చే ఆహారాలు కావాలంటుంది&period; వేయించిన పప్పులు&comma; కేరట్ ముక్కలు&comma; బాదం&comma; అప్రికాట్&comma; వాల్ నట్ వండి ఎండు ఫలాలు కోరుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts