హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ ఊపిరితిత్తులు ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉంటాయి

<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు ఆరోగ్యానికి చాలా మంచిది&period; అయితే అన్ని శరీర భాగాల కంటే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరీ మంచిది&period; దీని వల్ల ఊపిరితిత్తులు హైడ్రేటెడ్‌గా ఉంటాయి&period; ఈ కారణంగా వాటి పనితీరు కూడా బాగుంటుంది&period; అందుకే ఊపిరితిత్తులు బాగుండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది&period; చూడ్డానికి ఎర్రగా నోరూరించే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది&period; ఇందులోని ప్రత్యేక గుణాలు ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్&comma; శ్వాసకోశ పరిస్థితులను దూరం చేస్తుంది&period; కాబట్టి&period;&period; ఇది ఊపిరితిత్తులకి మంచిదని చెబుతారు&period; రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు&period; ఇందులోని గుణాలు అంత మంచివి మరి&period; అవే కాకుండా వీటిని రోజూ తినడం వల్ల ఊపిరితిత్తులకి వచ్చే క్రోనిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి&period; ఇది ఆస్తమా ఉన్నవారికి చాలా మంచిది&period; అల్లం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకి హాని చేసే శ్లేష్మం బయటికి వెళ్ళిపోతుంది&period; దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటుంది&period; కర్క్యూమిన్ అనే కాంపౌండ్‌ని కలిగి ఉండే పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగానే ఉంటాయి&period; దీనిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఊపిరితిత్తులకి వచ్చే సమస్యలు తగ్గుముఖం పడతాయి&period; బీటా కెరాటిన్&comma; లుటిన్&comma; జెయాక్సంతిన్ ఎక్కువగా ఉండే గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్స్&comma; యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి&period; ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82507 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;lungs&period;jpg" alt&equals;"take these foods regularly to keep your lungs healthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది&period; వీటిని డైట్‌లో చేర్చుకోవడంతో ఊపిరితిత్తుల్లో సమస్యలు దూరమై ఊపిరి తీసుకోవడం సులభం అవుతుంది&period; ఇది ఆస్తమా రాకుండా పనిచేసే మెడిసిన్‌లాంటిది&period; సో&&num;8230&semi; వీటిని కూడా మీ డైట్‌లో చేర్చుకోవడం మంచిది&period; బెల్‌ పెప్పర్స్&period;&period; క్యాప్సికమ్ అని పిలిచే ఈ కూరగాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది&period; ఇవి ఊపిరితిత్తులకి హాని చేసే కారకాలతో పోరాడుతుంది&period; ఆకుపచ్చ&comma; పసుపు&comma; ఎరుపు రంగుల్లో దొరికే క్యాప్సికమ్స్‌లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి&period; ఇవి లంగ్ కాన్సర్ రిస్క్‌ని దూరం చేస్తుంది&period; ఊపిరితిత్తులు శరీరానికి ఊపిరిని అందిస్తాయి&period; వీటిని కాపాడుకోవడం మన బాధ్యత&period; అందుకే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts