హెల్త్ టిప్స్

హార్ట్ ఎటాక్ వ‌చ్చిన వారు ఈ సూచ‌న‌లు పాటిస్తే మళ్లీ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటుతో ఆరోగ్యం దిగజారింది&period; అయితే&comma; మరోమారు ఆరోగ్యం పూర్తిగా పొంది జీవితాన్ని ఆనందించాలంటే ఏం చేయాలనేది పరిశీలించండి&period; గుండె చివరి శ్వాస వరకు నిరంతరం శ్రమించే కండరం&period; దీనికి ఇతర కండరాల వలె ఆక్సిజన్ అధికంగా వుండే రక్తం కావాలి&period; ఏ కారణంచేత అయినా రక్త సరఫరా ఆగినా గుండెపోటు వస్తుంది&period; కారణాలు అనారోగ్య ఆహారం మొదలు అధిక స్మోకింగ్ లేదా లిక్కర్ కూడా కావచ్చు&period; హార్ట్ ఎటాక్ వచ్చినా&comma; జీవన విధానం సరిచేసుకుంటే ఆనందంగా మరోమారు గడపవచ్చంటున్నారు గుండెనిపుణులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవన విధానంలో వ్యాయామం&comma; తాజా సహజ ఆహారాలు చేర్చి ఆరోగ్య నియమాలు పాటిస్తే రెండవసారి గుండెపోటు కూడా రాదని తెలియజేస్తున్నారు&period; ఆహారంలో మార్పులు &&num;8211&semi; చెడు కొల్లెస్టరాల్ లేని ఆహారం తినాలి&period; కొవ్వు తక్కువ&comma; కార్బోహైడ్రేట్లు తక్కువ గల ఆహారాలు తినాలి&period; వ్యాయామం &&num;8211&semi; గుండెపోటు నుండి కోలుకోటానికి కనీసం అయిదు లేదా ఆరు వారాలు పడుతుంది&period; పోటు తర్వాత మీ కదలికలు మెల్లగా పెంచాలి&period; నడక&comma; గార్డెనింగ్&comma; స్విమ్మింగ్&comma; డ్యాన్సింగ్&comma; సైకిలింగ్ వంటివి శ్వాస వ్యవస్ధను మెరుగుపరుస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82517 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;heart-attack&period;jpg" alt&equals;"heart attack patients follow these tips to prevent another attack " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు చేరే రక్తంలో ఆక్సిజన్ అధికమవుతుంది&period; ప్రతిరోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి&period; ఒత్తిడి అధికమవటం&comma; కోపం అధికం కావటం రెండవ హార్ట్ ఎటాక్ తెప్పిస్తాయి&period; డైరీ వ్రాయండి &&num;8211&semi; ఒత్తిడి కలిగించే సంఘటనలు వ్రాయండి&period; అవి మరల రిపీట్ కాకుండా చూసుకోండి&period; ట్రాఫిక్ జామ్ వంటివి కోపాన్ని కలిగిస్తే&comma; ఆ సమయంలో చక్కటి మ్యూజిక్ విని రిలీఫ్ పొందండి&period; పాజిటివ్ గా వ్యవహరించండి&period; రిలాక్స్ అవండి&comma; యోగా లేదా మసాజ్ ధిరపీ వంటివి ఆచరించండి&period; ప్రతిరోజూ హాయిగా అవసరమైన ఎనిమిదిగంటల నిద్ర తప్పనిసరిగా పొందాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts