హెల్త్ టిప్స్

మీరు ఫోన్ ను ఏ చెవికి పెట్టుకొని మాట్లాడతారు? కుడి వైపా? ఎడమ వైపా?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేడు టెక్నాల‌జీ ఎంత వేగంగా మార్పులు చెందుతుందో అంద‌రికీ తెలిసిందే&period; ఆధునిక టెక్నాల‌జీ పుణ్య‌మా అని ఇప్పుడు à°®‌నం ఎంతో వేగంగా à°ª‌నులు చేసుకోగ‌లుగుతున్నాం&period; ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు à°ª‌నివేగం ఎంత‌గానో పెరిగింది&period; అయితే à°®‌à°¨ à°ª‌నివేగాన్ని పెంచిన ఆధునిక à°ª‌రిక‌రాల్లో సెల్‌ఫోన్లు కూడా ఉన్నాయి&period; సెల్‌ఫోన్ల à°µ‌ల్ల à°®‌నం ఎన్ని à°°‌కాల à°ª‌నుల‌ను వేగంగా చేసుకుంటున్నామో అంద‌రికీ తెలుసు&period; కానీ వీటి à°µ‌ల్ల à°µ‌చ్చే రేడియేష‌న్ కార‌ణంగా à°®‌à°¨‌కు అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా క‌లుగుతున్నాయి&period; ప్ర‌ధానంగా సెల్‌ఫోన్ ద్వారా చేసే కాల్స్ à°µ‌ల్ల à°®‌à°¨ మెద‌డుకు ఎంత‌గానో ఎఫెక్ట్ అవుతోంది&period; చాలా మంది కుడి లేదా ఎడ‌à°® చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్ పెట్టుకుని కాల్స్ మాట్లాడ‌తారు&period; అయితే నిజానికి కుడి చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్ పెట్టుకుని మాట్లాడ‌కూడ‌à°¦‌ట‌&period; ఎడ‌à°® చెవి à°¦‌గ్గ‌à°° మాత్ర‌మే ఫోన్‌ను పెట్టుకుని మాట్లాడాల‌ట‌&period; అది ఎందుకో తెలుసా&period;&period;&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోన్ మోగిందంటే చాలు వెంట‌నే తీసి దాన్ని కుడి చెవి దగ్గ‌à°° పెట్టుకుని మాట్లాడ‌డం చాలా మందికి అలవాటు&period; కొంద‌రైతే ఏకంగా చెవిని చెవి కింద ఆనించుకుని పెట్టి à°®‌రీ బైక్‌పై లేదంటే కార్‌లో వెళ్తూ మాట్లాడుతారు కూడా&period; కానీ అలా ఫోన్‌ను కుడి చెవి దగ్గ‌à°° పెట్టుకుని మాట్లాడితే ఫోన్ నుంచి à°µ‌చ్చే సాధార‌à°£ రేడియేష‌న్ మెద‌డుపై డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపుతుంద‌ట‌&period; అంతేకాదు&comma; ఇలా మాట్లాడ‌డం à°µ‌ల్ల కొంద‌రికి చెవులు à°¸‌రిగ్గా వినిపించ‌కుండాపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82536 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;talking-in-phone&period;jpg" alt&equals;"which side you are talking in phone left or right " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుడి చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్ పెట్టుకుని మాట్లాడితే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయోన‌న్న విష‌యంపై à°ª‌లువురు సైంటిస్టులు à°ª‌రిశోధ‌à°¨‌లు కూడా చేశారు&period; 20 నుంచి 25 సంవ‌త్స‌రాల à°µ‌యస్సున్న యువ‌తీ యువ‌కుల‌ను కొంద‌రిని ఎంపిక చేసుకుని వారిపై కొంద‌రు సైంటిస్టులు ప్రయోగాలు చేశారు&period; ఈ క్ర‌మంలో వారికి తెలిసిందేమిటంటే కుడి చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్ పెట్టుకుని మాట్లాడేవారి ఆరోగ్యం&comma; ఇత‌రుల‌తో పోలిస్తే బాగా క్షీణించింద‌ని తెలిసింది&period; అదే à°¸‌à°®‌యంలో ఎడ‌à°® చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్ పెట్టుకుని మాట్లాడే వారిని కూడా à°ª‌రిశీలించ‌గా వారి ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది కానీ&comma; కుడి చెవి వారితో పోలిస్తే అది తక్కువేన‌ని తెలిసింది&period; క‌నుక ఫోన్‌ను మాట్లాడాలంటే ఎక్కువ‌గా ఎడ‌à°® చెవినే ఉప‌యోగించ‌డం శ్రేయ‌స్క‌రం&period; అదీ హెడ్‌ఫోన్స్ వంటి వాటిని వాడితే ఇంకా మంచిది&period; కానీ అవి బ్లూటూత్‌వి అయి ఉండ‌కూడ‌దు&period; నార్మ‌ల్‌వి అయి ఉండాలి&period; అయితే ఎడ‌à°® చెవి à°¦‌గ్గ‌à°° ఫోన్‌ను పెట్టుకుని మాట్లాడినా చెవికి కొంత దూరంగా ఫోన్‌ను ఉంచి మాట్లాడితే దాంతో ఎఫెక్ట్ ఇంకా à°¤‌క్కువగా ఉంటుంద‌ని à°¸‌à°¦‌రు సైంటిస్టులు చెబుతున్నారు&period; క‌నుక మీరు కూడా ఫోన్ మాట్లాడితే పైన చెప్పిన విధంగా చేయండి&period;&period;&excl; ఎంతైనా à°®‌à°¨ ఆరోగ్యం ముఖ్యం క‌దా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts