హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే ఒక్క రోజులోనే మీ ప్లేట్‌లెట్ కౌంట్ డ‌బుల్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి&period; ప్లేట్లెట్స్ కనుక తగ్గిపోయాయి అంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి&period; ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి&period; సీజన్ మారేటప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ త్వరగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది విటమిన్ ఈ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది&period; గుమ్మడికాయ ప్లేట్లెట్ కౌంట్ ని వేగంగా పెంచేస్తుంది గుమ్మడికాయ కూర గుమ్మడి గింజలను తీసుకోవడం వంటివి చేస్తే చక్కటి ఫలితాలు పొందవచ్చు&period; క్యారెట్లని తీసుకొని కూడా మీరు సులభంగా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు&period; దానిమ్మ పండ్లను తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడొచ్చు&period; దానిమ్మ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి&period; అలానే దానిమ్మని తీసుకోవడం వలన ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89912 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;platelets-1&period;jpg" alt&equals;"take these foods to increase your platelets count " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ గడ్డిని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గోధుమ గడ్డితో రసం చేసి అందులో నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే ప్లేట్లెట్ కౌంట్ త్వరగా పెరుగుతుంది&period; బీట్రూట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది బీట్రూట్ ని తీసుకుని కూడా మీరు ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు&period; విటమిన్ కే సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు&period; గుడ్లు ఆకుకూరలు లివర్ వంటివి కూడా తీసుకోండి&period; బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుని కూడా ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే 24 గంటల్లోనే ప్లేట్లెట్ కౌంట్ డబల్ అవుతుంది&period; పాలు గుడ్లు చీజ్ వంటివి తీసుకొని కూడా మీరు ప్లేట్లెట్ కౌంట్ ని పెంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts