హెల్త్ టిప్స్

రక్తపోటు నియంత్రణకు… ఇలాంటి ఆహారం తీసుకోండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2&comma;000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది&period; గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్&comma; ఆరు పుల్కాలు &lpar;సాధారణ సైజువి&rpar; లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు&period; ఒక కప్పు టొమాటో ముక్కలు&comma; ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు&comma; ఒక కప్పు ఉడికించిన క్యారెట్లు&comma; తక్కువ నూనెతో వండిన కూరలు&comma; కూరగాయలతో చేసిన రెండు కప్పుల జ్యూస్&period; ఇలా 4-5 రకాల కూరగాయలు రోజూ భోజనంలో ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పండ్లు కూడా రోజులో 4-5 రకాలు తీసుకోవాలి&period; 300 మి&period;లీ పండ్ల రసం&comma; 1-2 అరటి పండ్లు&comma; అన్నిరకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన 2 కప్పుల సలాడ్&comma; &lpar;బత్తాయి&comma; పైనాపిల్&comma; పుచ్చకాయ&comma; బొప్పాయి&rpar;&period; వెన్నశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు&period; పావు లీటర్ పాలు&comma; పావు లీటరు పెరుగు&comma; 50గ్రా&period; చీజ్ లేదా పనీర్ వంటి ఉత్పత్తులను తీసుకోవాలి&period; కొవ్వులేని 150గ్రా&period; ఉడికించిన మాంసం&semi; చేపలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-74011 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;high-bp&period;jpg" alt&equals;"take these foods to reduce high bp " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నట్స్&period;&period; రోజుకు బాదంపప్పు 15&comma; పొద్దు తిరుగుడు గింజలు 15 తీసుకోవాలి&period; తృణధాన్యాలు&period;&period; రోజుకు 150గ్రా&period;లు&period; రాజ్మా&comma; శనగలు&comma; పెసలు&comma; కొవ్వు&comma; నూనెలు&colon; రోజుకు 20 గ్రా&period;లు&period; తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts