హెల్త్ టిప్స్

Immunity Tea : ఈ టీని రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. క‌ఫం పోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity Tea &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు&period; రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా&comma; ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు&period; మీరు కూడా&comma; రోగినిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా…&quest; అయితే&comma; కచ్చితంగా ఇలా చేయండి&period; ఈ యాంటీ ఆక్సిడెంట్ల టీ ని తీసుకోవడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి&period; ఒత్తిడి తగ్గుతుంది&period; నరాలు యాక్టివ్ గా మారుతాయి&period; అలానే&comma; రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; సెల్ల్స్ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా&comma; ఇంఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా&comma; ఈ టీ లో ఉంటుంది&period; కాబట్టి&comma; అనేక ఉపయోగాలు ఉంటాయి&period; దగ్గు&comma; జలుబు మొదలైన వాటికి కూడా ఔషధంలా పనిచేస్తుంది&period; గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి&period; వీటిని పొడి చేసుకుని&comma; పక్కన ఉంచుకొని&comma; ఎప్పటికప్పుడు కలిపి తీసుకోవచ్చు&period; ధనియాలు&comma; జీలకర్ర&comma; శొంఠి&comma; దాల్చిని&comma; లవంగాలు&comma; మిరియాలు దీనిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది&period; వీటన్నింటినీ కూడా మిక్స్ చేసుకొని&comma; మనం వీటిని తయారు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53466 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;tea-1&period;jpg" alt&equals;"take this tea daily to increase immunity " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లవంగాల ఘాటు ఎక్కువ ఉంటాయి&period; కాబట్టి&comma; తక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది&period; వీటన్నిటినీ ఎండబెట్టి విడివిడిగా పొడి చేసుకుని&comma; పక్కన ఉంచుకోవాలి&period; ఎప్పుడైతే మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారో&comma; అప్పుడు పొడులను తీసుకొని మిక్స్ చేసుకోండి&period; ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ని తీసుకుని&comma; 100 నుండి 150 మిల్లీమీటర్ల నీళ్లు తీసుకుని బాగా మరిగించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు బాగా మరిగిన తర్వాత&comma; ఈ పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి&period; ఒకసారి ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని తర్వాత అందులో తేనె వేసుకుని తీసుకోండి&period; యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి&period; వేడివేడిగా ఈ టీ ని తీసుకుంటే బాగుంటుంది&period; ఎంతో చక్కటి ఉపశమనం కలుగుతుంది&period; చాలా రకాల సమస్యలకి చెక్ పెట్టవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts