హెల్త్ టిప్స్

Anjeer : రాత్రి నీటిలో అంజీర్‌ను నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Anjeer &colon; ఒంట్లో నలతగా ఉన్నా&period;&period; జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని సలహా ఇస్తారు&period; ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది&period; ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందట&period; ప్రస్తుతం ప్రపంచమంతటా అంజీర్‌ను పండిస్తున్నారు&period; వగరు&comma; తీపి&comma; పులుపు కలగలిసి ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్‌ ఏడాది పొడ‌వునా మార్కెట్‌లలో దొరుకుతూనే ఉంటుంది&period; వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు&period; ఈ పండ్ల‌ను ఎలా తిన్నా కూడా అనేక à°°‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ధానంగా రెండు అంజీర్ పండ్ల‌ను నిత్యం భోజనానికి ముందు తింటే ఎన్నో లాభాలను పొంద‌à°µ‌చ్చు&period; అంజీర్ పండ్లను రెండింటిని తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నానిన అంజీర్ పండ్లను తింటూ ఆ నీటిని తాగాలి&period; ఇలా తినటం కష్టంగా ఉంటే నానిన అంజీర్ ని మెత్తని పేస్ట్ గా చేసుకొని తినవచ్చు&period; అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ కావ‌ల్సినంత ఉంటుంది&period; దీంతో గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌బద్ద‌కం వంటి జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ దూర‌à°®‌వుతాయి&period; అంజీర్‌లో పొటాషియం&comma; సోడియం బాగా à°²‌భిస్తాయి&period; ఇవి బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53462 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;anjeer-1&period;jpg" alt&equals;"soak these at night and take in the morning " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం రెండు అంజీర్ పండ్ల‌ను భోజనానికి ముందు తిన్న‌ట్ట‌యితే à°°‌క్తం బాగా à°ª‌డుతుంది&period; హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి&period; à°®‌లేరియా&comma; టైఫాయిడ్‌&comma; డెంగీ వంటి విష జ్వ‌రాల బారిన à°ª‌à°¡à°¿ ప్లేట్‌లెట్లు à°¤‌గ్గిన వారికి ఈ పండ్ల‌ను తినిపిస్తే వెంట‌నే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి&period; అంజీర్ పండ్ల‌ను రెండు పూట‌లా భోజనానికి ముందు తింటే పొట్ట నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో ఎక్కువ‌గా ఆహారం తీసుకోలేము&period; à°«‌లితంగా à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంజీర్ పండ్ల‌లో మెగ్నిషియం&comma; మాంగ‌నీస్‌&comma; జింక్ à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఇవి సంతానం కావాల‌నుకునే వారికి మేలు చేస్తాయి&period; అంజీర్ పండ్లు à°®‌ధుమేహం ఉన్న‌వారికి మేలు చేస్తాయి&period; భోజనానికి ముందు వీటిని తింటే అనంత‌రం à°°‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు&period; అంజీర్ పండ్ల‌లో కాల్షియం కూడా పుష్క‌లంగా ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢమవుతాయి&period; కాబట్టి రోజుకి రెండు అంజీర్ పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts