హెల్త్ టిప్స్

ఈ ఆకులు మ‌న ఒంటికి చాలా మేలు చేస్తాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి కాలం లో చాల సమస్యలు వస్తున్నాయి&period; ఇటుంవటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే డైట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి&period; అలా కనుక చేస్తే ఆరోగ్యం మరెంత మెరుగు పడుతుంది&period; పూర్తి వివరాల్లోకి వెళితే&period;&period; కొత్తిమీర శరీరం నుంచి సోడియంను బయటకు తొలగించడానికి సహాయ పడుతుంది&period; అలానే ఆహారానికి తాజాదనాన్ని ఇస్తుంది&period; కొత్తిమీరని తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది&period; అంతే కాదు కొత్తిమీర చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి&comma; అధిక రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది&period; కాబట్టి మీ డైట్ లో దీనిని చేర్చండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద మందుల్లో ఉపయోగించే తులసి లో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి&period; తులసి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి&period; తులసిలో యూజీనాల్ ఉంటుంది&period; ఇది రక్తపోటును తగ్గించడం లో కూడా సహాయ పడుతుంది&period; దీనిని తీసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి&period; దీని లోని నూనెలు చెడు కొలెస్ట్రాల్&comma; ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి కూడా సహాయ పడతాయి&period; రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది&period; కనుక దీనిని కూడా విరివిగా తీసుకుంటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76689 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;leaves&period;jpg" alt&equals;"these leaves do very good for us " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది ఇలా ఉండగా పుదీనా కూడా ఒంటికి మంచిది&period; ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది&period; సాధారణంగా వేసవి కాలంలో మంచి ఔషధంగా పని చేస్తుంది పుదీనా&period; దీనిని నిమ్మరసం&comma; మజ్జిగ ఇలా ఎందులోనైనా వేసుకుని తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు&period; దీని వల్ల ఒత్తిడిని కూడా తగ్గించుకో వచ్చు&period; గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఇది సహాయపడతాయి&period; రోజ్ మేరీ కూడా తీసుకోవడం మంచిదే&period; గుండె పోటు ప్రమాదాన్నిఇది తగ్గిస్తుంది&period; వీలైనంత వరకు వీటిని వంటల్లో వాడండి&period; అనేక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts