హెల్త్ టిప్స్

Kidneys : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే కిడ్నీలు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kidneys &colon; ఈరోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు&period; వయసుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలు చాలా మందిని బాధపెడుతున్నాయి&period; కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే క‌చ్చితంగా ఆరోగ్య నిపుణులని కన్సల్ట్ చేయాలి&period; ఈరోజూల్లో తీసుకునే ఆహారం&comma; జీవన విధానం మారిపోవడం వలన చిన్న వయసు వారిలోనే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి&period; కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం&period; కిడ్నీల పనితీరులో ఏదైనా సమస్య వస్తే&comma; అది మొత్తం శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కిడ్నీ ఇన్ఫెక్షన్&comma; కిడ్నీ పాడవ్వడం ప్రాణానికే ప్రమాదం&period; అందుకే కిడ్నీ వ్యాధి లక్షణాలని ఎప్పటికప్పుడు గుర్తించాలి&period; కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు&period;&period;&quest;&comma; కిడ్నీలని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవచ్చు వంటి విషయాలని కూడా ఇప్పుడు మనం చూసేద్దాం&period; ఉదయం పూట వికారంగా ఉండటం&comma; వాంతులు రావడం వంటివి జరిగితే అవి కిడ్నీ సమస్య అని గుర్తించాలి&period; నురగతో కూడిన మూత్రం రావడం&comma; మూత్రంలో రక్తం రావడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు లక్షణాలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58807 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;kidneys-2&period;jpg" alt&equals;"these symptoms show that kidney failure " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్నునొప్పి&comma; పొత్తి కడుపునొప్పి తీవ్రంగా వస్తే కూడా అది కిడ్నీ సమస్య అని గుర్తు పెట్టుకోవాలి&period; కళ్ళు చుట్టూ వాపులు రావ‌డం కూడా కిడ్నీ సమస్యకి లక్షణమే&period; ఒకసారి కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే ఆరోగ్యం మొత్తం పాడయ్యే ప్రమాదం ఉంటుంది&period; కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలి బాగుండాలి&period; అలానే మంచి ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపు&comma; గుమ్మడి గింజలు&comma; బెర్రీస్&comma; అల్లం&comma; పెరుగు&comma; కొత్తిమీర తీసుకుంటూ ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period; శరీరానికి సరిపడా నీళ్లు తీసుకుంటే కూడా కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి&period; ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గ్లాసులు మంచినీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం&period; అలానే ఆపిల్స్&comma; ఓట్స్&comma; ఉల్లిపాయలు కూడా తీసుకుంటూ ఉండండి&period; కిడ్నీల‌కి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా రెగ్యులర్ చెక‌ప్ చేయించుకుంటూ ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts