హెల్త్ టిప్స్

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌ను వాడుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అమ్మమ్మల కాలం &colon; అప్పటి కాలంలో అన్నం వండాలంటే కనీసం గంట ముందు బియ్యం నానబెడుతారు&period; ఆ తర్వాత కట్టెలపొయ్యి మంటేసి అన్నానికి ఎసురు పెడుతారు&period; అన్నానికి చిల్లుల ప్లేటు మాత్రమే వాడేవారు&period; గంజి వంచడానికి వీలుగా ఉంటుందని&period; నీరు బాగా కాగిన తర్వాత నానిన బియ్యాన్ని కడిగి అందులో వేస్తారు&period; అది కొంతసేపటికి ఉడికి బుడగలుగా పొంగు వస్తుంది&period; ఆ తర్వాత చిన్నమంటతో అన్నం ఉడికేవరకు ఎదరుచూస్తారు&period; అన్నం ఉడికిందని నిర్థరణకు వచ్చిన తర్వాత గంజి పూర్తిగా వంచేస్తారు&period; తిరిగి మరలా మంటేలేని నిపుల పొయ్యి మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచి అన్నం అంతా కదిలేలా శరవను అటూ ఇటూ కదిలిస్తారు&period; మరో 3 నిమిషాలకు అన్నం బిగుసుకుపోతుంది&period; ఆ తర్వాత అన్నం తినడానికి రెడీ అయిపోవచ్చు&period; అప్పట్లో అన్నం వండడానికి కట్టెల పొయ్యిను మాత్రమే ఉపయోగించేవాళ్లు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి తరం &colon; కట్టెల పొయ్యి మీద మట్టికుండలో వండిన అన్నం తింటే అబ్బా ఆ రుచే వేరు&period; తిన్నది రుచికరంగానూ ఆరోగ్యవంతంగానూ ఉంటుంది&period; రోట్లో నూరే పచ్చడి తోడిన తర్వాత రోట్లోనే కొంచెం అన్నం వేసి బాగా కలిపి తిరుపతి లడ్డంతా పెద్ద ముద్దలు చేసి&comma; అమ్మ చేతిలో పెడుతుంటే&period;&period; తిని ఎంతో రుచిరా అనాల్సిందే&period; ఇలా ఊహించుకుంటూ ఆనందపడకపోతే అలానే చేసుకోవచ్చు కదా అనుకుంటారు&period; అంత టైం ఎక్కడుంది&period; దోశ&comma; ఇండ్లీ పిండి కావాలా&quest; ఉదయం ఆఫీసుకు వెళ్లేటప్పుడు బియ్యం&comma; మినపప్పు నానెయ్యడం ఇంటికి రాగానే రెండు నిమిషాల్లో మిక్సీకి వెయ్యడం&period; వేడి వేడి అన్నంలోకి తినడానికి ఏదైనా పచ్చడి&comma; చట్నీ కావాలా&quest; మిర్చి&comma; టామాట నూనెలో వేయించడం మిక్సీలో తిప్పడం&period; చపాతీ&comma; పూరీలు కావాలా&quest; ఎలక్ట్రిక్ రోటీమేకర్‌ను వాడడం&period; ఇలా ప్రతీదానికి కరెంట్‌ను వాడుతుంటే మానవ శరీరం కూడా ట్రాన్సఫార్మర్‌లా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదేమో&period; పిల్లలకైతే కట్టెల పొయ్యి అంటే ఏంటో కూడా తెలీయదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73294 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;electric-rice-cooker-1&period;jpg" alt&equals;"this is why we should not use electric rice cooker excessively " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాచిలర్స్ &colon; ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేసుకోవడం అంటే పెద్ద పనిగానే భావిస్తున్నారు బ్యాచిలర్లు&period; ఉద్యోగం చేసేది అన్నం కోసమైనా డబ్బే అన్నంలా అపోహపడుతున్నారు&period; వీరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది&period; రూంలో ఉండేవాళ్లకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తప్ప మరేమి ఉండదు&period; బియ్యం కడిగి రైస్‌కుక్కర్‌లో పెట్టామా&comma; కర్రీస్ పాయింట్‌కు వెళ్లి కూరలు తెచ్చామా&comma; తిని ఆఫీసుకు వెళ్లామా&period;&period; ఇదే బ్యాచిలర్ల ప్రాసెస్&period; పోనీ రైస్ కుక్కర్లో అన్నం ఒకటే వండుకుంటున్నారాం అంటే&period;&period; లేదు&period;&period; దాన్ని ఎన్ని విధాలుగా వాడుతారో తెలుసా&quest; ఉదయాన్నే వేడినీళ్లు అందులోనే కాచుతారు&period; ఆ తర్వాత అన్నం వండుతారు&period; అది అయిన వెంటనే పప్పును అందులోనే ఉడకబెడుతారు&period; ఫైనల్‌గా&period;&period; సిలిండర్ గ్యాస్‌ను ఎలా అయితే వాడుతారో అచ్చు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను వాడి అనారోగ్యానికి గురవుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలిగే అనర్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైస్‌కుక్కర్‌లో వండడం వల్ల ఆహారం విషంగా మారుతుంది&period; మట్టిపాత్రలు వాడిన మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చూస్తూనే ఉన్నాం&period; ఈ రైస్‌కుక్కర్ పుణ్యమా అంటూ ఇర‌వై ఏండ్లకే కాళ్ల నొప్పులు&comma; నడుం నొప్పి అంటూ డీలా పడిపోతున్నారు&period; అన్నం వండేటప్పుడు వెలుతురు&comma; గాలి తగిలేలా చూసుకోవాలి&period; ఇప్పుడిప్పుడే చాలామందిలో మార్పు వస్తోంది&period; పాత విషయాల వైపు మొగ్గు చూపుతున్నారు&period; రాగిసంకటి&comma; రాగిజావ&comma; జొన్న రొట్టెలు&comma; కొర్రలతో టిఫిన్లు చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు&period; అన్నం వండేంత సమయం లేదనుకుంటే ఫ్రెజర్ కుక్కర్ వాడండి&period; చాలామంది మిక్సీని వాడినప్పుడు లేనిది రైస్‌కుక్కర్‌కు ఎందుకు అన్ని నిబంధనలు అని అంటుంటారు&period; అది ముమ్మాటికి సరైనది కాదు&period; వైరే ఆహారం ఏమి తిన్నా రెండు మెతుకుల అన్నం తినందే కడుపు నిండదు&period; మరి అంత ఆస్కారం ఉన్న ఆన్నాన్ని కరెంటు కుక్కర్‌లో వండితే ఎలా&quest; వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ రైస్‌కుక్కర్‌ను దూరం పెట్టండి ఆరోగ్యవంతంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts