పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ళ్ల‌ద్దాల అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో కంటి à°¸‌à°®‌స్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి&period; పిల్ల‌à°²‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు à°µ‌స్తున్నాయి&period; దీంతో à°¤‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి à°µ‌స్తోంది&period; అయితే పిల్ల‌à°²‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు à°µ‌చ్చేందుకు à°ª‌లు కార‌ణాలు ఉంటాయి&period; అవేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4671 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;children-glasses&period;jpg" alt&equals;"tips you have to follow for avoiding glasses for children " width&equals;"750" height&equals;"579" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరైన పోషకాహారం అందకపోవడం&comma; ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం&comma; ఎండ లేదా వెలుతురు à°¤‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం&comma; టీవీలు&comma; కంప్యూట‌ర్లు&comma; ట్యాబ్‌లు&comma; ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం&period;&period; వంటి కార‌ణాల à°µ‌ల్ల పిల్ల‌à°²‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొంద‌రు పిల్ల‌ల్లో జన్యులోపం వల్ల&comma; వంశ పారంపర్యంగా&comma; ఏదైనా ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు గాయాలు అయి కంటి చూపును కోల్పోయే అవ‌కాశాలు ఉంటాయి&period; ఇలాంటి సంద‌ర్బాల్లోనూ దృష్టి లోపాలు à°µ‌స్తుంటాయి&period; అయితే పిల్ల‌à°²‌కు చిన్న‌ప్పుడే క‌ళ్ల‌ద్దాల‌ను వాడే స్థితి రాకుండా ఉండాలంటే అందుకు కొన్ని సూచ‌à°¨‌à°²‌ను పాటించాల్సి ఉంటుంది&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పిల్ల‌à°²‌కు రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాలను ఇవ్వాలి&period; వారికి దృష్టి లోపాలు చాలా à°µ‌à°°‌కు పోష‌కాహార లోపాల à°µ‌ల్ల‌నే à°µ‌స్తాయి&period; క‌నుక అన్ని విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ క‌లిగిన ఆహారాల‌ను వారికి రోజూ ఇవ్వాలి&period; ముఖ్యంగా దృష్టి లోపాలు రాకుండా ఉండేందుకు గాను విట‌మిన్ ఎ ను అందించాల్సి ఉంటుంది&period; విట‌మిన్ ఎ ఎక్కువ‌గా యాపిల్స్&comma; కోడిగుడ్లు&comma; ట‌మాటాలు&comma; à°¨‌ట్స్ వంటి ఆహారాల్లో à°²‌భిస్తుంది&period; అలాగే పాల‌ను కూడా తాగించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పిల్ల‌లు రోజూ కొంత సేపు అయినా à°¸‌రే వెలుతురు లేదా ఎండ‌లో గ‌డిపేలా చూడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఫోన్లు&comma; కంప్యూట‌ర్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించనివ్వ‌కూడ‌దు&period; అలా యూజ్ చేయాల్సి à°µ‌స్తే à°®‌ధ్య à°®‌ధ్య‌లో విరామం ఇచ్చేలా ఏర్పాటు చేయాలి&period; ఇక టీవీల‌ను కూడా ఎక్కువ‌గా చూడ‌నివ్వ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; చ‌దువుల‌తోపాటు పిల్ల‌à°²‌కు క్రీడ‌లు కూడా అవ‌à°¸‌à°°‌మే&period; క్రీడ‌à°² à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; దృష్టి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; క‌నుక పిల్ల‌à°²‌ను రోజూ క‌నీసం 1 గంట సేపు అయినా ఆడుకోనివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; పిల్లలకి ఒక వస్తువుగానీ&comma; అక్షరాలుగానీ చూపించి వాటిని గుర్తించ‌మని&comma; చదవమని చెప్పాలి&period; వారు ఎంత దూరంలో ఉంటే స్పష్టంగా చెప్పగలుగుతున్నారు అనేది గమనించాలి&period; దీంతో వారికి దృష్టి లోపం à°µ‌స్తే ముందుగానే à°ª‌సిగ‌ట్టేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast; ఎక్కువగా కళ్ళు నలపడం&comma; కళ్ళు ఎర్రగా మార‌డం&comma; కళ్లనుంచి తరచూ నీరుగార‌డం ఇలాంటివి ఏవైనా గమనించినట్లయితే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది&period;<&sol;p>&NewLine;<p>ఇలా చిన్నారుల క‌ళ్ల‌ను సంర‌క్షించాలి&period; దీంతో వారికి ఆ à°µ‌à°¯‌స్సులోనే క‌ళ్ల‌ద్దాల‌ను వాడే à°ª‌రిస్థితి à°¤‌ప్పుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts