హెల్త్ టిప్స్

Turmeric Milk : అర టీస్పూన్ పాల‌లో మ‌రిగించి తీసుకుంటే.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, గుండె పోటు రావు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Milk &colon; గత కొన్నేళ్లుగా మన జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం సమస్య పెరిగిపోతోంది&period; అధిక బరువు ఉండటం గుండె జబ్బులు&comma; డయాబెటిస్&comma; స్ట్రోక్&comma; కొన్ని రకాల క్యాన్సర్‌లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు&period; అటువంటి పరిస్థితిలో&comma; బరువును నియంత్రించడం చాలా ముఖ్యం&period; అలాగే షుగర్&comma; జీర్ణసంబంధిత సమస్యలు&comma; నిద్రలేమి ఇలాంటి ఎన్నో రకాల భయంకరమైన దీర్ఘకాలిక సమస్యలు శాశ్వతంగా దూరమవడానికి ఈ పొడిని అర స్పూన్ పాలల్లో వేసుకొని తాగండి&period; ఈ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు&colon; పచ్చి పసుపు లేదా ఆర్గానిక్ పసుపు&comma; ఒక గ్లాసు పాలు&comma; ఒక అంగుళం అల్లం ముక్క&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఈ డ్రింక్ తయారీ విధానం&colon;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక గ్లాసు పాలను పోయండి&period; ఇప్పుడు ఇందులో పచ్చి పసుపు కొమ్ముల పొడిని ఒక అరస్పూన్ కలపండి&period; తర్వాత ఇందులో ఒక ఇంచ్ అల్లం సన్నగా తరిగి వేయండి&period; ఇప్పుడు ఈ డ్రింక్ ను స్టవ్ సిమ్ లో పెట్టుకొని 2 లేదా 3 పొంగులు వచ్చేవరకు మరగనివ్వాలి&period; చల్లారిన తర్వాత ఒక గ్లాస్ లో వడపోయండి&period; మీకు ఇష్టమైతే అల్లం నమిమి తినండి&period; మీకు డయాబెటిస్ లేకపోతే తీపి కోసం కొద్దిగా బెల్లం కానీ తేనె కాని కలుపుకోవచ్చు&period; ఈ డ్రింక్ ను ఎప్పుడు తీసుకోవాలి&colon; ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ఒక అరగంట ముందు ఈ డ్రింక్ తీసుకోవాలి&period; ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ డ్రింక్ మీ శరీరానికి కరెక్ట్ గా పని చేస్తుంది&period; మీరు షుగర్&comma; టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతుంటే ఈ డ్రింక్ ను ఖచ్చితంగా తీసుకోండి&period; ఎందుకంటే పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60542 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;turmeric-milk&period;jpg" alt&equals;"turmeric milk many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పసుపులో ఐరన్ పొటాషియం విటమిన్ బి6&comma; సి&comma; మెగ్నీషియం&comma; క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి&period; అల్లంలో మెగ్నీషియం విటమిన్ బి6&comma; సి సమృద్ధిగా ఉంటాయి&period; తక్కువ మొత్తంలో క్యాల్షియం ఐరన్ జింక్ కాపర్ కూడా ఉంటాయి&period; వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు ఫ్లూ ఇలాంటి ఎన్నో రకాల వైరస్ సమస్యల నుండి కూడా అల్లం పసుపు మనల్ని కాపాడుతాయి&period; ఎందుకంటే ఈ 2 పదార్థాల్లో యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి&period; అంతేకాకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది&period; ఎవరైతే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ డ్రింక్ ను తప్పకుండా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts