Eggs : రోజూ రెండు కోడిగుడ్ల‌ను తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Eggs &colon; ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక శాతం మంది తినే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌ట‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; కోడిగుడ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రం అయ్యే అనేక పోష‌కాలు ఉంటాయి&period; కోడిగుడ్ల‌లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ బి&comma; విట‌మిన్ బి12&comma; రైబోఫ్లేవిన్‌&comma; ఫోలేట్‌&comma; ఫాస్ఫ‌à°°‌స్&comma; కోలిన్ వంటి పోష‌కాలు à°¸‌మృద్ధిగా ఉంటాయి&period; ఒక మీడియం సైజు కోడిగుడ్డు ద్వారా à°®‌à°¨‌కు సుమారుగా 70 క్యాల‌రీలు à°²‌భిస్తాయి&period; అందులో 6 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి&period; 5 గ్రాముల కొవ్వు ఉంటుంది&period; దీంతోపాటు అనేక పోష‌కాలు కూడా గుడ్ల‌లో ఉంటాయి&period; అయితే రోజుకు 2 కోడిగుడ్ల‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీరంలో ఏం జ‌రుగుతుంది&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల ద్వారా à°®‌à°¨‌కు ప్రోటీన్లు à°²‌భిస్తాయి&period; ఇవి కండ‌రాల à°ª‌నితీరుకు&comma; నిర్మాణానికి ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; à°¶‌రీరంలోని క‌à°£‌జాల నిర్మాణానికి&comma; à°®‌à°°‌మ్మ‌త్తులకు à°ª‌నిచేస్తాయి&period; అందువ‌ల్ల కోడిగుడ్ల‌ను రోజూ à°¤‌ప్ప‌నిస‌రిగా ఆహారంలో భాగం చేసుకోవాలి&period; అలాగే కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు à°µ‌స్తాయ‌ని చాలా మంది అనుకుంటారు&period; కానీ ఇది అపోహేన‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; ఎందుకంటే బ్రిటిష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌à°¯‌నం ప్ర‌కారం కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయ‌ని వెల్ల‌డైంది&period; అందువ‌ల్ల కోడిగుడ్ల‌ను à°¤‌ప్ప‌కుండా తినాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;48204" aria-describedby&equals;"caption-attachment-48204" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-48204 size-full" title&equals;"Eggs &colon; రోజూ రెండు కోడిగుడ్ల‌ను తింటే à°¶‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;eggs&period;jpg" alt&equals;"what happens to your body if you eat daily two Eggs " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-48204" class&equals;"wp-caption-text">Eggs<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిష‌న్ చెబుతున్న ప్ర‌కారం కోడిగుడ్ల‌ను తింటే à°®‌à°¨ à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ &lpar;ఎల్‌డీఎల్‌&rpar; à°¤‌గ్గి మంచి కొలెస్ట్రాల్ &lpar;హెచ్‌డీఎల్‌&rpar; పెరుగుతుంద‌ట‌&period; అలాగే కోడిగుడ్ల‌లో ఉండే లుటీన్‌&comma; జియాజాంతిన్ అన‌à°¬‌డే యాంటీ ఆక్సిడెంట్లు క‌ళ్ల‌కు ఎంతో మేలు చేస్తాయి&period; కంటి రెటీనాను à°°‌క్షిస్తాయి&period; దీంతో కంటి చూపు మెరుగు à°ª‌డుతుంది&period; కంటి జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో కోలిన్ à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతుంది&period; మెద‌డు à°ª‌నితీరును మెరుగు à°ª‌రుస్తుంది&period; దీంతో జ్ఞాప‌క‌à°¶‌క్తి&comma; ఏకాగ్ర‌à°¤ పెరుగుతాయి&period; à°®‌తిమ‌రుపు à°¤‌గ్గుతుంది&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; ఉత్సాహంగా ఉంటారు&period; చిన్నారుల్లో అయితే తెలివితేట‌లు పెరుగుతాయి&period; చ‌దువుల్లో రాణిస్తారు&period; క‌నుక వారికి క‌నీసం రోజుకు ఒక గుడ్డును అయినా తినిపించాల్సి ఉంటుంది&period; అలాగే ఇంట‌ర్నేష‌à°¨‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఒబెసీలో ప్ర‌చురిత‌మైన అధ్య‌à°¯‌నం ప్ర‌కారం కోడిగుడ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువును నియంత్ర‌à°£‌లో ఉంచుకోవ‌చ్చ‌ని వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48203" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;eggs1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఎముక‌లు దృఢంగా మారుతాయి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోడిగుడ్ల‌లో క్యాల్షియం à°¸‌మృద్ధిగా ఉంటుంది&period; ఇది ఎముక‌లను దృఢంగా మారుస్తుంది&period; ఆరోగ్యంగా ఉంచుతుంది&period; క‌నుక కోడిగుడ్ల‌ను à°¤‌à°°‌చూ తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రోజూ తిన‌డం à°µ‌ల్ల ఇంకా ఎక్కువ à°«‌లితం క‌లుగుతుంది&period; అయితే కొంద‌రికి అల‌ర్జీలు ఉంటాయి&period; అలాంటి వారు గుడ్ల‌ను రోజూ తిన‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇక అధిక కొలెస్ట్రాల్‌&comma; గుండె జ‌బ్బులు&comma; షుగ‌ర్ à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు డాక్ట‌ర్ à°¸‌à°²‌హా మేర‌కు కోడిగుడ్ల‌ను తినాల్సి ఉంటుంది&period; అయితే కోడిగుడ్ల‌ను చాలా మంది ఆమ్లెట్ లేదా వేపుడు రూపంలో తింటారు&period; కానీ అలా కాకుండా ఉడ‌కబెట్టి తింటేనే ఎక్కువ à°«‌లితం ఉంటుంద‌ని&comma; అలా తిన‌à°¡‌మే ఆరోగ్య‌క‌à°°‌మని వైద్యులు చెబుతున్నారు&period; క‌నుక రోజూ క‌నీసం ఒక ఉడ‌క‌బెట్టిన గుడ్డును అయినా à°¸‌రే తినండి&period; ఆరోగ్యంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts