హెల్త్ టిప్స్

మూర్ఛవ్యాధికి, తాళాలకు మధ్య సంబందం ఏంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">మూర్ఛవ్యాధి చిన్నా&comma; పెద్దా అనే తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది&period; ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కారణాలు తెలియదు కాదు&period; మూర్ఛ వచ్చిన వ్యక్తి నోటి నుంచి మాత్రం నురుగ వస్తుంది&period; దీన్ని చూసి మరింత ఖంగారుపడుతుంటారు&period; అలాంటి పరిస్థితుల్లో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్తారు&period; ఇలా జరుగుకుండా ఉండడానికి పూర్వీకుల కాలం నుంచి మూర్ఛవచ్చిన వ్యక్తి చేతిలో తాళాలు గాని ఇనుపరాడ్ గానీ పెడుతారు&period; ఇలా పెట్టగానే ఫిట్స్ ఆగుతాయా&quest; పెట్టకపోయినా ఆగుతయా&quest; అనే సందేహాలు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫిట్స్ వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కన్పించవు&period; కాబట్టి మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది&period; మూర్చ వచ్చిన వెంటనే ఎవరైనా ఇనుప తాళాల కోసం తెగ వెతుకుంటారు&period; ఎందుకంటే మూర్ఛను కంట్రోల్‌లో పెట్టే శక్తి ఒక్క ఇనుప వస్తువుకు మాత్రమే ఉందని అందరి అభిప్రాయం&period; కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదంటున్నారు న్యూరో సర్జన్ నిపుణులు&period; ఇంకా నిజం చెప్పాలంటే&period;&period; ఎవరికీ మూర్ఛ వచ్చినా అది 2 నుంచి 5 నిమిషాలలోపే ఉంటుందట&period; ఈలోపు ఖంగారు పడి ఎక్కడో చోట తాళాలు గాని&comma; ఇనుప వస్తువు చేతిలో పెడుతాము&period; 5 నిమిషాల వ్యవధిలో కాళ్లు&comma; చేతులు ఆడించడం ఆగుతుంది&period; దీంతో తాళాలు బాగా పనిచేశాయనుకుంటాం&period; తాళాలు పెట్టినా పెట్టకున్నా ఫలితం ఒకేలా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67701 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;epilepsy&period;jpg" alt&equals;"what is the relation between keys and epilepsy" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళాలు&comma; ఇనుప రాడ్‌లు మూర్ఛవ్యాధిని ఆపలేదు కాబట్టి&comma; ఆ సమయంలో ఏం చేయాలంటే&period;&period; మూర్ఛ వచ్చిన రోగిని నేలపై పడుకోబెట్టాలి&period; ఫిట్స్‌తో కొట్టుకుంటూ కాళ్లు&comma; చేతులు అటూ ఇటూ వేగంగా కదిలించినా అలానే వదిలేయాలి&period; ఆపడానికి ప్రయత్నించకూడదు&period; ఒకవేళ ఆపినట్లయితే వారికి సడెన్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది&period; అలాగే మూర్ఛ వచ్చిన రోగి నోట్లో నురగ వస్తుంది&period; దాన్ని ఆపడానికి నోట్లో ఎలాంటి వస్తువులు&comma; దుస్తులను పెట్టకూడదు&period; వారికి వాంతింగ్ చేసుకుంటుంటే చేయనివ్వాలి&period; రోగికి తగినంత గాలి తగిలేలా చూడాలి&period; వైద్యుని దగ్గరకు వెళ్లేంతవరకు ఈ చిన్నపాటి చికిత్స చేస్తే ఆ వ్యక్తి కాపాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts