హెల్త్ టిప్స్

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహార‌పు అల‌వాట్లు ఒక్కో విధంగా ఉంటాయి&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా గోధుమ‌à°²‌తో చేసిన రొట్టెల‌ను తింటే à°¦‌క్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు&period; ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇత‌à°° వేరే à°°‌కాల‌కు చెందిన ఆహార à°ª‌దార్థాల‌ను తింటారు&period; అయితే చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ à°¤‌రువాత అన్నం తింటారు&period; ఇలా తినే వారు చాలా మందే ఉంటారు&period; కానీ నిజానికి అలా గోధుమ రొట్టెల‌ను&comma; అన్నాన్ని క‌లిపి అలా ఒకేసారి తిన‌కూడ‌à°¦‌ట తెలుసా&period;&period;&quest; అవును&comma; షాకింగ్‌గా ఉన్న ఇది నిజ‌మే&period; ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం వండ‌గా à°µ‌చ్చే అన్నంలో కేవ‌లం కార్బొహైడ్రేట్లు మాత్ర‌మే ఉంటాయి&period; అందులో ఫైబ‌ర్ &lpar;పీచు à°ª‌దార్థం దాదాపుగా ఉండ‌దు&rpar;&period; అదే గోధుమ రొట్టెల్లో కార్బొహైడ్రేట్స్‌తోపాటు ఫైబ‌ర్ కూడా పుష్క‌లంగా ఉంటుంది&period; దీంతో రొట్టెలు నెమ్మ‌దిగా జీర్ణ‌à°®‌వుతాయి&period; అందుకే à°®‌ధుమేహం ఉన్న‌వారు&comma; à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు గోధుమ రొట్టెల‌కు ప్రాధాన్య‌à°¤‌నిస్తారు&period; అది వేరే విష‌యం&period; అయితే రొట్టెలు&comma; అన్నం మాత్రం ఒకేసారి తిన‌రాదు&period; అలా తింటే ఏమ‌వుతుందంటే… ఈ రెండింటికీ జీర్ణం అయ్యేందుకు వేర్వేరుగా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అన్నం త్వ‌à°°‌గా జీర్ణ‌మైతే రొట్టెలు త్వ‌à°°‌గా కావు&period; ఫైబ‌ర్ ఉండ‌డం à°µ‌ల్ల ఆల‌స్య‌à°®‌వుతుంది&period; దీంతో రెండింటికీ పొత్తు కుద‌à°°‌దు&period; అప్పుడు జీర్ణాశ‌à°¯ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90502 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;rice-and-chapati&period;jpg" alt&equals;"we should not eat rice and chapati combined know why " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ధానంగా గ్యాస్‌&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు&period; క‌నుక ఎవ‌రైనా ఈ రెండింటినీ క‌లిపి తినరాదు&period; దేన్నో ఒక దాన్నే ఆహారంగా తినాలి&period; అలా క‌లిపి తినాల్సి à°µ‌స్తే క‌నీసం 2 గంట‌à°² à°µ‌à°°‌కు గ్యాప్ ఇవ్వాల‌ని వైద్యులు అంటున్నారు&period; దీంతో జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రావ‌ట‌&period; జీర్ణాశ‌యానికి ఎలాంటి ఇబ్బంది క‌à°²‌గ‌à°¦‌ట&period; అలా కాకుండా రెండింటినీ క‌లిపి తింటాం అంటే… అప్పుడు పైన చెప్పిన విధంగా à°¸‌à°®‌స్య‌లను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts