హెల్త్ టిప్స్

Diabetes : షుగర్ ని టాబ్లెట్ లేకుండానే ఇలా సులభంగా తగ్గించుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Diabetes &colon; ఈరోజుల్లో&comma; చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు&period; షుగర్ ఉన్నట్లయితే&comma; చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; షుగర్ సమస్య ఉన్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చని&comma; ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు&period; టాబ్లెట్ లేకుండానే&comma; షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి మార్గం ఇక్కడ ఉంది&period; మరి ఎలా షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు&period;&period;&quest; టాబ్లెట్ లేకుండానే ఎలా తగ్గిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ వస్తే&comma; నీరసంతో పాటుగా దంతాల సమస్యలు&comma; కొలెస్ట్రాల్ ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి&period; బియ్యం తీసుకోవడం వలన షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని&comma; ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; రోజురోజుకీ షుగర్ సమస్య చాలా మందిలో పెరుగుతోంది&period; బియ్యాన్ని పాలిష్ పెట్టడం వలన&comma; పై పొరలో ఉండే&comma; పోషకాలు అన్నీ కూడా పోతాయి&period; దాంతో దాన్ని తినడం వలన ఉపయోగం ఉండదు&period; చూడడానికి బాగా కనపడే బియ్యాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాము&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61070 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;diabetes-1-1&period;jpg" alt&equals;"you can control diabetes in this way without medicine " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి బియ్యంలో కేవలం పిండి మాత్రమే ఉంటుంది&period; పోషకాలు ఏమీ ఉండవు&period; కనుక&comma; పాలిష్ పెట్టిన బియ్యాన్ని తీసుకోకండి&period; ముఖ్యంగా బియ్యాన్ని మానేస్తే కూడా&comma; షుగర్ సమస్య నుండి బయటపడవచ్చు&period; సగం కూర&comma; సగం అన్నం తీసుకోవడం అలవాటు చేసుకోండి&period; ఒళ్ళు కదిపే పనులు చేసుకునే వాళ్ళు&comma; షుగర్ తో ఉంటే&comma; సగం అన్నం&comma; సగం కూర తింటే పర్వాలేదు&period; అదే ఒకవేళ కనుక ఉద్యోగులు అయితే రొట్టెల్ని తీసుకుంటేనే మంచిది&period; రొట్టెలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం మానేసి రొట్టెల్ని తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గుతాయి&period; కూర&comma; అన్నం ఇటువంటివి ఏమీ కాకుండా కేవలం పుల్కాలు మాత్రమే తీసుకోండి&period; అప్పుడు షుగర్ బాధ ఉండదు&period; రెండు పుల్కాలు ఆకుకూరలు&comma; కూరలు ఎక్కువగా తీసుకోండి&period; అలానే దోసలు&comma; ఉప్మా వంటివి కూడా షుగర్ ని తీసుకొస్తుంది&period; కాబట్టి&comma; ఇటువంటివి మానేసి ఉదయం పూట మొలకలు వంటివి తెలుసుకోవాలి&period; ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు&period; టాబ్లెట్ లేకుండానే షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts