హెల్త్ టిప్స్

Garlic : వెల్లుల్లిని ఇలా తింటే.. దెబ్బ‌కు బీపీ మొత్తం తగ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; మన అమ్మమ్మలు&comma; తాతయ్యల‌ కాలంలో 60 ఏళ్లు దాటితే గానీ రక్తపోటు మాట అనే వినిపించేది కాదు&period; ఇప్పుడు మారుతున్న జీవనశైలి బట్టి చిన్నవయస్సులోనే రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి&period; మానసిక ఒత్తిడి వలన&comma; చేసే పనిలో ఒత్తిడి వలన 90 శాతం మంది రక్తపోటు సమస్య బారినపడుతున్నారు&period; రక్తపోటునే వాడుక భాషలో బీపీ అని అంటాం&period; ఎప్పుడైతే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉంటాయో&comma; రక్తప్రసరణలో గడ్డలు ఏర్పడి గుండెపోటు&comma; బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తపోటు లాంటి ప్రమాదకరమైన జబ్బును అదుపులో ఉంచుకోవాలంటే మన పురాతన కాలం నుంచి ఎన్నో ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి&period; వంట గదిలో ఉండే వెల్లుల్లి గురించి మీరు వినే ఉంటారు&period; కానీ ఈ వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు&period; ఇలా పచ్చి వెల్లుల్లితో మనకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61073 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;garlic-1-1&period;jpg" alt&equals;"take garlic in this way to reduce high blood pressure " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది&period; ఈ రసాయనం మన రక్తపోటు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది&period; పచ్చి వెల్లుల్లి అనేది చాలా ఘాటుగా ఉంటుంది&period; వెల్లుల్లిని నేరుగా తినడం ద్వారా గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి&period; గ్యాస్ సమస్యతో బాధపడుతున్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండటమే మంచిది&period; రక్తపోటును అదుపులో ఉంచుకోవాల‌నుకునేవారు ఒక గిన్నెలో రెండు రెబ్బలు వెల్లుల్లిని ఉంచి దానిపై వేడి వేడి అన్నం వేసి కాసేపు వదిలేయాలి&period; ఈ అన్నం వేడికి ఆ వెల్లుల్లిలో ఉండే ఘాటుదనం అనేది తగ్గుతుంది&period; తర్వాత ఆ వెల్లుల్లిని అన్నంతో సహా తినేయవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం వండుకునే కూరల్లో కూడా వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగించడం ద్వారా రక్తపోటు&comma; అధిక బరువు సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు&period; వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి&period; అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గి అధిక బరువు నియంత్ర‌à°£‌లో ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts