Sugar : చ‌క్కెర వాడాల్సిన ప‌నిలేదు.. తియ్య‌గా ఉండేందుకు వీటిని కూడా వాడ‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugar &colon; à°®‌à°¨‌లో చాలా మంది పంచ‌దార‌తో చేసిన తీపి వంట‌కాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు&period; పంచ‌దార‌తో చేసే ఈ తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటారు&period; అయితే పంచ‌దారను ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; అలాగే పంచ‌దార‌లో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉంటాయి&period; ఇది త్వ‌à°°‌గా రక్తంలో క‌లిపి చ‌క్కెర స్థాయిల‌ను పెంచుతుంది&period; క‌నుక పంచ‌దార వాడ‌కాన్ని వీలైనంత à°µ‌à°°‌కు à°¤‌గ్గించ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; పంచ‌దారకు à°¬‌దులుగా ఇప్పుడు చెప్పే à°ª‌దార్థాలను వాడ‌డం à°µ‌ల్ల తీపి రుచిని పొంద‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎటువంటి à°¨‌ష్టం క‌à°²‌గ‌à°¦‌ని వారు చెబుతున్నారు&period; పంచ‌దార‌కు à°¬‌దులుగా ఉయోగించ‌à°¦‌గిన ఇత‌à°° à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంచ‌దార‌కు à°¬‌దులుగా à°®‌నం స్టెవియా మొక్క ఆకుల‌ను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; స్టెవియా మొక్క ఆకులల్లో క్యాల‌రీలు ఉండ‌వు&period; అలాగే దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి&period; అయితే దీనిని చాలా à°¤‌క్కువ మోతాదులో ఉప‌యోగించాలి&period; ఎందుకన‌గా ఈ మొక్క ఆకులు కొద్దిగా చేదు రుచిని క‌లిగి ఉంటాయి&period; అలాగే à°®‌నం పంచ‌దార‌కు à°¬‌దులుగా తేనెను ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; స్వ‌చ్ఛ‌మైన తేనెలో ఎన్నో పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; పంచ‌దార‌కు à°¬‌దులుగా తేనెను వాడ‌డం à°µ‌ల్ల తీపి రుచిని పొంద‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; అదే విధంగా పంచ‌దార స్థానంలో à°®‌నం మాపుల్ సిర‌ప్ ను కూడా ఉప‌యోగించ‌వచ్చు&period; దీనిలో మిన‌à°°‌ల్స్&comma; విట‌మిన్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; అయితే స్వ‌చ్ఛ‌మైన మాపుల్ సిర‌ప్ ను వాడ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే మనం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతాము&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44707" aria-describedby&equals;"caption-attachment-44707" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44707 size-full" title&equals;"Sugar &colon; చ‌క్కెర వాడాల్సిన à°ª‌నిలేదు&period;&period; తియ్య‌గా ఉండేందుకు వీటిని కూడా వాడ‌à°µ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;sugar-1&period;jpg" alt&equals;"you do not have to use sugar try these for sweet taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44707" class&equals;"wp-caption-text">Sugar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బెల్లాన్ని వాడ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; బెల్లంలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; బెల్లం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; క‌నుక పంచ‌దారకు à°¬‌దులుగా బెల్లాన్ని à°®‌నం ఆహారంలో చేర్చుకోవ‌చ్చు&period; అలాగే కొబ్బ‌à°°à°¿ చ‌క్కెర‌ను వాడ‌డంవ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; సాధార‌à°£ చ‌క్కెర కంటే కొబ్బ‌à°°à°¿ చ‌క్కెర యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అలాగే కొద్ది మోతాదులో పోష‌కాలు&comma;విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ ను కూడా క‌లిగి ఉంటుంది&period; ఇక పంచ‌దార‌కు à°¬‌దులుగా à°®‌నం ఖ‌ర్జూర పండ్ల పేస్ట్ ను కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఖ‌ర్జూర పండ్లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; ఖ‌ర్జూర పండ్ల పేస్ట్ ను పంచ‌దార‌కు బదులుగా వాడ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అలాగే బెర్రీల‌ను కూడా à°®‌నం పంచ‌దార‌కు à°¬‌దులుగా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; బ్రేక్ ఫాస్ట్&comma; డిజ‌ర్ట్స్ వంటి వాటిలో పంచ‌దార‌కు à°¬‌దులుగా సీజ‌à°¨‌ల్ బెర్రీల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా పైన చెప్పిన à°ª‌దార్థాల‌ను à°®‌నం పంచ‌దార‌కు ప్ర‌త్యామ్నాయంగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే ఈ à°ª‌దార్థాల‌ను కూడా à°¤‌గిన మోతాదులో వాడ‌డం మంచిద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts