హెల్త్ టిప్స్

చర్మ స‌మ‌స్య‌లు అధికమ‌య్యే స‌మ‌యం.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సమయంలో చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది&period; ఈ నేపథ్యంలో చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మ సమస్యలు చికాకుని కలిగించి ఇబ్బంది పెడుతుంటాయి&period; అందుకే ఆరోగ్యకరమైన చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు&period; ముందుగా&comma; ఎక్కువ సేపు స్నానం చేయవద్దు&period; ఎక్కువ సేపు స్నానం చేయడం సరికాదు&period; అంతే కాదు à°®‌రీ వేడి నీటితో అస్సలు స్నానం చేయవద్దు&period; గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం&period; స్నానం చేసిన తర్వాత కొద్ది సేపటికే చర్మం పూర్తిగా పొడిబారినట్టు కనిపిస్తుంది&period; ఇలాంటి టైమ్ లో మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి&period; మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమగా ఉంచి ఆరోగ్యంగా ఉంచుతుంది&period; ఈ విధంగా రెండు సార్లు చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొద్దున్న స్నానం చేసిన తర్వాత ఒకసారి&comma; పడుకునే ముందు మరోసారి మాయిశ్చరైజర్ తో మర్దన చేసుకోవాలి&period; మాయిశ్చరైజర్ కాకపోయినా కనీసం కొబ్బరినూనె వాడటం మంచిదే&period; ఇంకా సన్ స్క్రీన్ వాడటం మరిచిపోవద్దు&period; బయటకి వెళ్ళేముమ్దు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి&period; సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి ఇబ్బందులు కలిగించి ముడుతలు వచ్చేలా చేస్తాయి&period; సన్ స్క్రీన్ లోషన్&comma; ఇలాంటి ముడుతల నుండి కాపాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;skin-problems&period;jpg" alt&equals;"you must follow these tips to protect your skin " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరైన నిద్ర&comma; సరైన ఆహారం&comma; కావాల్సనన్ని నీళ్ళు తీసుకోవాలి&period; కనీసం ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం&period; లేదంటే చర్మ సమస్యలు పెరుగుతాయి&period; నిద్రలో ఉన్నప్పుడు చర్మం తనని తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది&period; చెడిపోయిన కణాలు తొలగిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడతాయి&period; మీ శరీరానికి తగిన సబ్బుని వాడటం మంచిది&period; అన్ని కాలాల్లోనూ ఒకే రకమైన సబ్బు వాడకుండా మీ శరీరానికి ఏది సరిగ్గా ఉంటుందో తెలుసుకుని మరీ వాడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts