హెల్త్ టిప్స్

కొత్తి మీర గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది కొత్తి మీరను ఎక్కువగా వంటల్లో మాత్రమే వాడుతూ ఉంటారు&period; ఎక్కువగా సువాసనకు వాడుతూ ఉంటారు గాని కొత్తి మీర వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియని నిజం&period; దాని వలన చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు&period; చాలా ఆరోగ్య సమస్యలకు కొత్తి మీర అనేది పరిష్కారం చూపిస్తుంది&period; అందుకే కొత్తి మీర వాడటం అనేది చాలా మంచిది అంటున్నారు నిపుణులు&period; విష వ్యర్థాలకు చెక్ పెడుతుందని అంటున్నారు&period; కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో అవి మన శరీర కణాలను కాపాడతాయి&period; కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయని అంటున్నారు&period; కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి&period; ఇక కొత్తి మీర‌ వాడితే క్యాన్సర్ కూడా రాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు చాలా మేలు చేస్తుందని అంటున్నారు&period; గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుందని అంటున్నారు&period; హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ&comma; కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది&period; బాడీలో అధికంగా ఉండే సోడియం &lpar;ఇది గుండెకు ప్రమాదం&rpar;ను బయటకు పంపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69979 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;coriander-leaves&period;jpg" alt&equals;"you will be surprised to know coriander leaves benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొత్తి మీర వలన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉండవు&period; సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉండటంతో మనకు చాలా ఉపయోగం ఉంటుందని అంటున్నారు&period; ఇక ఆహారం కల్తీ అయినప్పుడు కూడా కొత్తిమీర తినాలని సూచిస్తున్నారు&period; అందులోని డోడెసెనాల్ అనే పదార్థం&comma; బ్యాక్టీరియాతో పోరాడుతుంది&period; ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమయ్యే సాల్మొనెల్లా బ్యాక్టీరియాని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కిన్‌ని చాలా వరకు కాపాడుతుంది&period; చర్మంపై దద్దుర్లు&comma; మచ్చలు&comma; మొటిమలు&comma; గాట్లు&comma; దెబ్బలు&comma; గాయాలు&comma; నీరు కారడం&comma; ఉబ్బడం ఇలా ఏం జరిగినా&comma; కొత్తిమీర కొన్ని రోజుల పాటు తింటే చర్మ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు&period; కొత్తి మీర తింటే ఎండల వలన చర్మం పాడవ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts