హెల్త్ టిప్స్

అధిక రక్త పోటు నివారణకు తీసుకొనవలసిన ఆహార పదార్ధాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమందికి నచ్చిన పనులు&comma; మాటలు మాట్లాడితే ఒక్కసారిగా పైకి లేచి కొట్టినంత పనిచేస్తారు&period; పెద్ద పెద్దగా అరిచి గొడవ పెట్టుకుంటారు&period; తర్వాత శరీరమంతా చెమటలు పట్టి కళ్లు తిరిగి పడిపోతుంటారు కూడా&period; ఈ సమస్యనే అధిక రక్తపోటు గానీ బీపీ అని గాని అంటుంటారు&period; ఈ సమస్యని అధిగమించడానికి చిట్కాలు లేకపోలేదు&period; అవేంటో తెలుసుకొని బీపీని కంట్రోల్‌లో పెట్టుకుందాం&period; రాగిజావ&period; ఉదయాన్నే రాగిజావ చేసుకునే తాగితే కడుపు నిండడంతోపాటు శరీరం చల్లగా ఉంటుంది&period; అంతేకాదు ఎండలు కూడా వస్తున్నాయి&period; అలాగే గోధుమజావ గురించి కూడా తెలిసే ఉంటుంది&period; ఈ జావ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌ ఉంటుంది&period; నలుపు ద్రాక్ష గింజల రసాన్ని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది&period; ఇందులో విటమిన్‌ సి&comma; విటమిన్‌ ఇ అనేవి ఉంటాయి&period; ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి&period; రక్తనాళాల్లోని మలినాలను తొలిగించి వాపుల‌ను నియంత్రిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నల్లద్రాక్ష పైల్స్‌ వ్యాధికి దివ్యౌషధంగా పనిచేస్తుంది&period; రక్తనాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది&period; షుగర్‌ వ్యాదిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది&period; కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది&period; రేచీకటిని తరిమికొడుతుంది&period; మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌&comma; గర్భాశయ రుగ్మతలకు చెక్‌ పెడుతుంది&period; పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు ఇది చెక్‌ పెడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు&period; భరించలేనంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు&comma; పది నల్లమిరియాలను నూరి అందులో టీస్పూన్‌ తేనె కలిపి రోజుకు మూడుసార్లు తినాలి&period; ఇలా చేయడం వల్ల తలనొప్పి రావాలన్నా భయపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69982 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;high-bp-4&period;jpg" alt&equals;"people with high bp must take these " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం పప్పు&comma; గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును&period; అది ఆరోగ్యానికి ఎంతో మంచిది&period; రక్తం శుద్ధి అవడం వల్ల మనిషి చురుగ్గా ఉంటారు&period; ఫ్రెష్‌బ్లడ్‌ వచ్చినంత ఉత్సాహంగా ఉంటారు&period; బెల్లంలో మిరియాలపొడి&comma; పెరుగు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి&period; దీన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది&period; ఇప్పటివరకు చలి ఎక్కువై జులుబు వస్తే ఇకపై ఎండలకు వేడి ఎక్కువై జలుబు&comma; దగ్గులాంటి విమొదలవుతాయి&period; శరీరంలో వచ్చే మార్పులకు రోగాలు దగ్గరపడుతాయి&period; ఎలాంటి రోగానికైనా చిట్కాలుంటాయి&period; వాటిని నియంత్రణలో పెట్టుకొని ఫాలో అయితే సరిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts