Ashwagandha With Milk : రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క గ్లాస్ పాల‌లో ఇది క‌లిపి తాగితే.. పురుషుల్లో ఆ ప‌వ‌ర్ ఎలా ఉంటుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ashwagandha With Milk &colon; à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే ఆహార à°ª‌దార్థాల‌లో పాలు ఒక‌టి&period; పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి క‌లిగే లాభాల గురించి à°®‌నంద‌రికీ తెలుసు&period; పిల్ల‌à°² ఎదుగుద‌à°²‌కు&comma; ఎముక‌లు దృఢంగా ఉండ‌డానికి అవ‌à°¸‌à°°‌మైన కాల్షియం పాల‌ల్లో ఎక్కువ‌గా ఉంటుంద‌ని à°®‌à°¨‌కు తెలుసు&period; à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ పాలల్లో ఉంటాయి&period; à°®‌à°¨‌లో చాలా మంది పాల‌ను ప్ర‌తిరోజూ తాగుతూ ఉంటారు&period; పిల్ల‌à°²‌కు కూడా పాల‌ను ప్ర‌తిరోజూ ఆహారంగా ఇస్తూ ఉంటారు&period; à°®‌à°¨‌లో చాలా మంది పాల‌ను ఎక్కువ‌గా రాత్రిపూట తాగుతూ ఉంటారు&period; ముఖ్యంగా à°®‌గ వారు రాత్రి పూట పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌à°² అవుతుంద‌ని&comma; దీంతో à°°‌తిలో చురుకుగా పాల్గొన‌వచ్చ‌ని అందుకే మొద‌టి రాత్రి నాడు గ‌దిలో పాల‌ను ఉంచుతార‌నే అభిప్రాయం à°®‌à°¨‌లో చాలా మందికి ఉంది&period; కానీ ఇదంతా అపోహ మాత్ర‌మే అని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12810" aria-describedby&equals;"caption-attachment-12810" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12810 size-full" title&equals;"Ashwagandha With Milk &colon; రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క గ్లాస్ పాల‌లో ఇది క‌లిపి తాగితే&period;&period; పురుషుల్లో ఆ à°ª‌à°µ‌ర్ ఎలా ఉంటుందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;ashwagandha-with-milk&period;jpg" alt&equals;"Ashwagandha With Milk at night gives many more health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12810" class&equals;"wp-caption-text">Ashwagandha With Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌కు టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఎక్కువ‌గా విడుద‌à°²‌య్యేలా చేసే à°¶‌క్తి లేద‌ని&comma; ఎటువంటి à°ª‌రిశోధ‌à°¨‌à°²‌ల్లో కూడా ఇది నిరూపించ‌à°¬‌à°¡‌లేద‌ని వారు చెబుతున్నారు&period; అయితే పాల‌లో రాత్రి పూట అశ్వ‌గంధ చూర్ణాన్ని క‌లుపుకుని తాగితే మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది&period; రాత్రి పూట నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ అశ్వ‌గంధ చూర్ణం క‌లిపి తాగితే&period;&period; ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ చూర్ణాన్ని రాత్రి పూట పాల‌లో క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా పురుషుల‌కు బాగా మేలు జ‌రుగుతుంది&period; శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది&period; ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు&period; వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది&period; దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగుప‌à°¡‌తాయి&period; ఇక అశ్వ‌గంధ చూర్ణాన్ని ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల డిప్రెష‌న్‌&comma; ఒత్తిడి వంటి మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు తొలగిపోయి à°®‌à°¨‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది&period; నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period; à°ª‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts