Vegetable Soup : ఒంట్లో న‌ల‌త‌గా ఉంటే.. ఈ సూప్ త‌యారు చేసుకుని తాగండి.. త్వ‌ర‌గా కోలుకుంటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Vegetable Soup &colon; à°®‌à°¨‌కు ఒంట్లో బాగాలేన‌ప్పుడు లేదా వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ తాగాల‌నిపిస్తూ ఉంటుంది&period; ఇలా సూప్ తాగాల‌నిపించిన ప్ర‌తిసారీ à°®‌నం à°¬‌à°¯‌ట దొరికే సూప్ ప్యాకెట్ల మీద ఆధార‌à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; à°¬‌à°¯‌ట వాటిని కొనుగోలు చేసే అవ‌à°¸‌రం లేకుండా à°®‌నం ఇంట్లోనే రుచిగా వెజిటెబుల్ సూప్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఇంట్లో ఏవిధంగా వెజిటెబుల్ సూప్ ను à°¤‌యారు చేసుకోవాలి&period;&period; దాని à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్‌డ్‌ వెజిటెబుల్ సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్న &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యారెట్ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్ప్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క్యాప్సికం ముక్క‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క్యాబేజ్ తురుము &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉడికించిన స్వీట్ కార్న్ గింజ‌లు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; 750 ఎంఎల్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; వెనిగ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ్రీన్ చిల్లీ సాస్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; పంచ‌దార &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17541" aria-describedby&equals;"caption-attachment-17541" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17541 size-full" title&equals;"Vegetable Soup &colon; ఒంట్లో à°¨‌à°²‌à°¤‌గా ఉంటే&period;&period; ఈ సూప్ à°¤‌యారు చేసుకుని తాగండి&period;&period; త్వ‌à°°‌గా కోలుకుంటారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;vegetable-soup&period;jpg" alt&equals;"take this Vegetable Soup if you have health problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17541" class&equals;"wp-caption-text">Vegetable Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్స్‌డ్ వెజిటెబుల్ సూప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో వెన్న వేసి వేడి చేయాలి&period; వెన్న క‌రిగిన à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; స్ప్రింగ్ ఆనియ‌న్స్ వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత కూర‌గాయ ముక్క‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; à°¤‌రువాత స్వీట్ కార్న్ గింజ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period; ఈ కూర‌గాయ ముక్క‌లు 50 శాతం à°µ‌à°°‌కు ఉడికిన à°¤‌రువాత నీళ్లు పోసి à°®‌రిగించాలి&period; ఇందులోనే ఉప్పు&comma; వెనిగ‌ర్&comma; చిల్లీ సాస్&comma; మిరియాల పొడి&comma; పంచ‌దార వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ ను తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర‌గాయ ముక్క‌లు పూర్తిగా ఉడికిన à°¤‌రువాత కార్న్ ఫ్లోర్ నీటిని పోసి కలుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ సూప్ à°¦‌గ్గ‌à°° à°ª‌డేలా 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొద్దిగా à°¤‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ ను చల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రుచిగా రెస్టారెంట్ à°²‌లో à°²‌భించే విధంగా ఉండే వెజిటెబుల్ సూప్ à°¤‌యార‌వుతుంది&period; వేడిగా ఉన్న‌ప్పుడే ఈ సూప్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts