Garlic : మీ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని అమాంతం పెంచే చిట్కా.. ఎలాంటి వ్యాధులు రావు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Garlic &colon; à°®‌à°¨‌లో చాలా మంది ఎటువంటి à°ª‌ని చేయ‌కుండానే అల‌సిపోవ‌డం&comma; నీర‌సించి పోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; అలాగే ఎటువంటి కార‌ణాలు లేకుండానే à°¤‌à°°‌చూ జ‌బ్బు à°ª‌డుతుంటారు&period; ఇలాంటి à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌డానికి కార‌ణం à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉండ‌డమే&period; ఈ రోజుల్లో అస‌లే అనేక à°°‌కాల వైర‌స్ à°²‌తో ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలంగా మారింది&period; ఈ వైరస్ à°²‌ను ఎదుర్కొవాలంటే à°®‌à°¨ à°¶‌రీరంలో à°¤‌గినంత రోగ నిరోధ‌క à°¶‌క్తి ఉండాలి&period; వ్యాధి నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గే కొద్దీ వివిధ à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎటువంటి మందుల‌ను వాడే అవ‌à°¸‌రం లేకుండానే కేవ‌లం à°®‌à°¨ వంటింట్లో ఉండే à°ª‌దార్థాల‌తోనే à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; వెల్లుల్లిలో ఎన్నో ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; యాంటీ బ్యాక్టీరియ‌ల్&comma; యాంటీ వైర‌ల్ à°²‌క్ష‌ణాలు వెల్లుల్లిలో పుష్క‌లంగా ఉన్నాయి&period; à°®‌à°¨‌కు à°µ‌చ్చే అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేయ‌డంలో వెల్లుల్లి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న వారు ప్ర‌తిరోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున రెండు వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను తినాలి&period; వీటిని నేరుగా తిన‌లేని వారు తేనెతో క‌లిపి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17546" aria-describedby&equals;"caption-attachment-17546" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17546 size-full" title&equals;"Garlic &colon; మీ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని అమాంతం పెంచే చిట్కా&period;&period; ఎలాంటి వ్యాధులు రావు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;garlic-for-immunity&period;jpg" alt&equals;"take Garlic daily in this way to get lots of immunity " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17546" class&equals;"wp-caption-text">Garlic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వారం రోజుల పాటు తీసుకోవ‌డం à°µ‌ల్ల వ్యాధి నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¤‌à°°‌చూ జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటార‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అంతేకాకుండా వెల్లుల్లిని ఇలా తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలను కూడా పొంద‌à°µ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; వెల్లుల్లిని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాల్లో పూడిక‌లు ఏర్ప‌కుండా ఉంటాయి&period; à°¤‌ద్వారా à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగి గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; గొంతునొప్పితో బాధ‌à°ª‌డే వారు ఈ విధంగా వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లికి జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే గుణం కూడా ఉంటుంది&period; à°¡‌యేరియాతో బాధ‌à°ª‌డే వారు వెల్లుల్లిని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల ఈ à°¸‌à°®‌స్య నుండి à°¸‌త్వ‌రమే ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; à°¤‌à°°‌చూ జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వరం వంటి ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌డే వారు వెల్లుల్లిని à°ª‌à°°‌గ‌డుపున తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి బ్యాక్టీరియ‌ల్ ఇన్ ఫెక్ష‌న్ à°²‌బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; ప్ర‌తిరోజూ వెల్లుల్లిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే à°®‌లినాలు&comma; హానికార‌క క్రిములు తొల‌గిపోతాయి&period; ఈ విధంగా వెల్లుల్లి à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని దీనిని క్ర‌మం à°¤‌à°ª‌క్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¤‌à°°‌చూ జ‌బ్బుల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts