Ragi Upma : రాగుల‌తో ఉప్మా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Upma &colon; à°®‌నకు అందుబాటులో à°²‌భించే తృణ ధాన్యాల‌లో రాగులు ఒక‌టి&period; రాగులు à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి&period; అధికంగా ఉన్న à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; రాగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల షుగ‌ర్&comma; బీపీ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి&period; రాగుల‌ను పిండిగా చేసి à°®‌నం జావ‌&comma; రొట్టె వంటివి à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వీటితోపాటుగా రాగి పిండితో à°®‌నం ఉప్మాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రాగి పిండితో చేసే ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది&period; సాధార‌ణంగా చేసే ఉప్మాకు à°¬‌దులుగా రాగి పిండితో చేసిన ఉప్మాను తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యం కూడా సొంత‌à°®‌వుతుంది&period; రాగి పిండితో ఉప్మా చేయ‌డానికి కావ‌à°²‌సిన à°ª‌దార్థాల‌ను&comma; à°¤‌యారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12197" aria-describedby&equals;"caption-attachment-12197" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12197 size-full" title&equals;"Ragi Upma &colon; రాగుల‌తో ఉప్మా&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; ఆరోగ్య‌క‌రం కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;ragi-upma&period;jpg" alt&equals;"Ragi Upma is very healthy know the recipe " width&equals;"1200" height&equals;"765" &sol;><figcaption id&equals;"caption-attachment-12197" class&equals;"wp-caption-text">Ragi Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; ఉప్మా à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె- 2 టీ స్పూన్స్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; ఉల్లి పాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2 &lpar;à°¤‌రిగిన‌వి&rpar; &comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్‌&comma; జీడి à°ª‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్‌&comma; క్యారెట్ తురుము &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌à°°à°¿ వేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ఉప్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా రాగి పిండిని&comma; ఉప్మా రవ్వ‌ను వేయించి పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఉప్మా చేయ‌డానికి వీలుగా ఉండే పాత్ర‌ను తీసుకుని నూనె వేసుకోవాలి&period; నూనె కాగాక ఉప్పు&comma; నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు అన్నీ వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగాక ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిని&comma; ఉప్మా à°°‌వ్వ‌ను వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు à°¤‌గిన‌న్ని నీళ్లు పోస్తూ&comma; ఉండ‌లు క‌ట్ట‌కుండా బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత రుచికి à°¤‌గినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి&period; ఇలా ఉడికించుకున్న ఉప్మా పై కొత్తి మీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని ట‌మాట చ‌ట్నీ&comma; à°ª‌ల్లీ చ‌ట్నీల‌తో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; రాగి జావని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు రాగి పిండితో ఇలా ఉప్మాను చేసుకోవ‌డం à°µ‌ల్ల రుచితోపాటుగా రాగుల‌లో ఉండే పోష‌కాల‌న్నీ à°¶‌రీరానికి à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts