Betel Leaves : ఔష‌ధ గుణాల త‌మ‌ల‌పాకుల‌తో.. గృహ చికిత్స‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaves &colon; à°¤‌à°®‌à°²‌పాకుల‌ను à°¸‌à°¹‌జంగానే చాలా మంది భోజ‌నం చేశాక తాంబూలం రూపంలో వేసుకుంటుంటారు&period; కొంద‌రు పొగాకు వంటివి వేసుకుని తింటారు&period; అలా తిన‌డం ఎంత మాత్రం మంచిది కాదు&period; నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; అందువ‌ల్ల à°¤‌à°®‌à°²‌పాకుల‌ను నేరుగానే తినాలి&period; భోజ‌నం చేశాక దీన్ని తింటే à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; ముఖ్యంగా తిన్న ఆహారం à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం ఉండవు&period; నోటి దుర్వాస‌à°¨ à°¤‌గ్గుతుంది&period; అయితే ఆయుర్వేదం ప్ర‌కారం à°¤‌à°®‌à°²‌పాకుల‌ను ఉప‌యోగించి à°®‌à°¨‌కు ఏయే గృహ చికిత్స‌లు అందుబాటులో ఉన్నాయో&period;&period; వీటితో ఎలాంటి వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12050" aria-describedby&equals;"caption-attachment-12050" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12050 size-full" title&equals;"Betel Leaves &colon; ఔష‌à°§ గుణాల à°¤‌à°®‌à°²‌పాకుల‌తో&period;&period; గృహ చికిత్స‌లు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;betel-nut-leaves&period;jpg" alt&equals;"home remedies using Betel Leaves " width&equals;"1200" height&equals;"749" &sol;><figcaption id&equals;"caption-attachment-12050" class&equals;"wp-caption-text">Betel Leaves<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; à°¤‌à°®‌లపాకుల్లో అద్భుత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; అందువ‌ల్ల వీటిని రోజుకు రెండు చొప్పున‌&period;&period; à°®‌ధ్యాహ్నం&comma; రాత్రి తింటే à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌ట్ట‌à°¡à°¿ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఏడు à°¤‌à°®‌à°²‌పాకుల‌ను తీసుకుని కాస్తంత ఉప్పుతో క‌లిపి ముద్ద‌గా నూరాలి&period; దీన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో తీసుకోవాలి&period; దీంతో బోద‌కాలు à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక à°¤‌à°®‌à°²‌పాకును తీసుకుని అందులో అర టీస్పూన్ మిరియాల పొడిని ఉంచి&period;&period; చుట్టి దాన్ని ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తినాలి&period; à°¤‌రువాత 30 నిమిషాల పాటు ఏమీ తీసుకోరాదు&period; ఇలా నెల రోజుల పాటు చేస్తే అధిక à°¬‌రువు&comma; పొట్ట à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; అర టీస్పూన్ à°¤‌à°®‌à°²‌పాకుల à°°‌సం&comma; అంతే మోతాదులో తుల‌సి à°°‌సం&comma; అల్లం à°°‌సం&comma; మిరియాల పొడి&comma; తేనెల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పిల్ల‌à°²‌చేత నాకించాలి&period; దెబ్బ‌కు జ‌లుబు&comma; à°¦‌గ్గు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; చెవుల మీద à°¤‌à°®‌à°²‌పాకుల‌ను ఉంచి క‌ట్టులా క‌డితే&period;&period; à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period; ఇలా ఒక గంట పాటు ఉంటే à°¤‌à°²‌నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ à°¤‌à°®‌à°²‌పాకుల à°°‌సం క‌లిపి తాగితే à°®‌హిళ‌ల్లో ఉండే క్ష‌ణికావేశం à°¤‌గ్గుతుంది&period; పిచ్చిగా ప్ర‌à°µ‌ర్తించేవారి మాన‌సిక స్థితి మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; గుండె కొట్టుకోవ‌డం à°¸‌రిగ్గా లేన‌ప్పుడు&period;&period; à°®‌రీ ఎక్కువ వేగంగా లేదా à°®‌రీ à°¤‌క్కువ వేగంతో కొట్టుకుంటున్న‌ప్పుడు&period;&period; ఒక à°¤‌à°®‌à°²‌పాకును అలాగే à°¨‌మిలి మింగేయాలి&period; దీంతో à°¸‌à°®‌స్య వెంట‌నే à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-12051" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;betel-nut-leaves-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"712" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; à°¤‌à°®‌à°²‌పాకుల à°°‌సాన్ని నిమ్మ‌కాయ షర్బ‌త్‌లో క‌లిపి తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; క‌ఫం పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; పాలిచ్చే à°¤‌ల్లుల‌కు కొన్ని సంద‌ర్భాల్లో స్త‌నాల్లో పాలు గ‌డ్డ‌లుగా క‌ట్టి నొప్పులు à°µ‌స్తాయి&period; ఇందుకు గాను à°¤‌à°®‌à°²‌పాకుల‌ను కొద్దిగా వేడి చేసి స్త‌నాల‌పై వేసి క‌ట్టులా క‌ట్టాలి&period; దీంతో à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; à°¤‌à°®‌à°²‌పాకుల‌ను వేడి చేసి వాటిపై ఆముదం రాయాలి&period; అనంత‌రం ఆ ఆకుల‌ను ఛాతిపై వేయాలి&period; దీంతో పిల్ల‌ల్లో à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌దిత‌à°° శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">11&period; అతి à°®‌ధురం చూర్ణం ఒక టీస్పూన్‌&comma; à°¤‌à°®‌à°²‌పాకుల à°°‌సం ఒక టీస్పూన్‌&comma; తేనె ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని క‌లిపి రోజుకు రెండు పూట‌లా సేవిస్తుంటే&period;&period; పెద్ద‌ల్లో à°µ‌చ్చే మొండి జ‌లుబు సైతం à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12&period; à°¤‌à°®‌à°²‌పాకుల కాండాన్ని సేక‌రించి బుగ్గ‌à°¨ ఉంచుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి&period; దీంతో కంఠ స్వ‌రం మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">13&period; à°¤‌à°®‌à°²‌పాకు తొడిమ à°°‌సం&comma; తేనెల‌ను క‌లిపి పిల్ల‌à°²‌కు ఇస్తే à°¦‌గ్గు&comma; జ‌లుబు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">14&period; à°¤‌à°®‌à°²‌పాకుల‌ను రోజుకు రెండు సార్లు ఒక్కో ఆకు చొప్పున భోజ‌నం చేశాక à°¨‌మిలితే తిన్న ఆహారం జీర్ణ‌à°®‌వుతుంది&period; గ్యాస్ ఉండ‌దు&period; అలాగే à°¶‌రీరంలో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది&period; తీవ్ర‌మైన à°¦‌ప్పిక à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15&period; à°¤‌à°®‌à°²‌పాకుల‌ను రోజుకు రెండు à°¨‌à°®‌à°²‌డం à°µ‌ల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period; ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు&period; దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts