Piper Longum : ఎంత‌టి బాన‌పొట్ట అయినా స‌రే.. దీన్ని తీసుకుంటే త‌గ్గిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Piper Longum &colon; ఆయుర్వేదంలో à°®‌à°¨‌కు ఎన్నో à°°‌కాల మూలిక‌లు అందుబాటులో ఉన్నాయి&period; వాటిల్లో పిప్ప‌ళ్లు ఒక‌టి&period; ఇవి చాలా ఘాటుగా&comma; కారంగా ఉంటాయి&period; వీటిని à°¸‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ à°®‌à°¨‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; పిప్ప‌ళ్ల‌తో అనేక వ్యాధుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పిప్ప‌ళ్లను ఎలా ఉప‌యోగిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12233" aria-describedby&equals;"caption-attachment-12233" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12233 size-full" title&equals;"Piper Longum &colon; ఎంత‌టి బాన‌పొట్ట అయినా à°¸‌రే&period;&period; దీన్ని తీసుకుంటే à°¤‌గ్గిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;piper-longum&period;jpg" alt&equals;"home remedies using Piper Longum " width&equals;"1200" height&equals;"674" &sol;><figcaption id&equals;"caption-attachment-12233" class&equals;"wp-caption-text">Piper Longum<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; పిప్ప‌ళ్ల పొడిని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యం&comma; సాయంత్రం భోజ‌నం చేశాక ఒక గంట à°¤‌రువాత తీసుకోవాలి&period; ఇలా రోజూ తీసుకుంటుంటే ఎంత‌టి బాన‌పొట్ట అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతుంది&period; à°¶‌రీరంలోని కొవ్వు క‌రిగి అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అర టీస్పూన్ పిప్ప‌ళ్ల పొడిని తీసుకుని చిన్న బెల్లం ముక్క‌తో క‌లిపి తినాలి&period; ఎలాంటి శ్వాస‌కోశ à°¸‌à°®‌స్య అయినా à°¸‌రే à°¤‌గ్గిపోతుంది&period; రోజుకు ఇలా రెండు సార్లు తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల à°¦‌గ్గు&comma; ఆస్త‌మా&comma; జ‌లుబు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; పిప్ప‌ళ్ల పొడిని బెల్లంతో తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ సైతం శుభ్ర‌à°®‌వుతుంది&period; జీర్ణాశ‌యం&comma; పేగుల్లో ఉండే వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య నుంచి విముక్తి క‌లుగుతుంది&period; అజీర్ణం à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; పిప్ప‌ళ్ల పొడిని వేసి à°®‌రిగించిన నీటిని ఒక క‌ప్పు మోతాదులో రోజుకు ఒక్క‌సారి తాగాలి&period; దీని వంల్ల కీళ్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; వాపుల నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; పిప్ప‌ళ్ల పొడిని కాస్త తీసుకుని దాన్ని నెయ్యిలో క‌లిపి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తింటుండాలి&period; దీంతో గ్యాస్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts