Pudina Pachadi : పుదీనా ప‌చ్చ‌డిని ఇలా త‌యారు చేసుకోండి.. భ‌లే రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌ర‌మైంది కూడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pudina Pachadi &colon; పుదీనాను చాలా మంది రోజూ అనేక à°°‌కాల వంటల్లో వేస్తుంటారు&period; పుదీనా ఆకులు తాజాద‌à°¨‌పు రుచిని క‌లిగి ఉంటాయి&period; క‌నుక‌నే వీటిని అనేక ఉత్ప‌త్తుల à°¤‌యారీలోనూ ఉప‌యోగిస్తారు&period; అయితే పుదీనాను పోపు à°ª‌దార్థంగానే కాక‌&period;&period; దాంతో వంట‌కాలు కూడా చేసుకోవ‌చ్చు&period; ముఖ్యంగా పుదీనాతో à°¤‌యారు చేసే పుదీనా చ‌ట్నీ ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా ఆరోగ్య‌క‌రం కూడా&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12236" aria-describedby&equals;"caption-attachment-12236" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12236 size-full" title&equals;"Pudina Pachadi &colon; పుదీనా à°ª‌చ్చ‌డిని ఇలా à°¤‌యారు చేసుకోండి&period;&period; à°­‌లే రుచిగా ఉంటుంది&period;&period; ఆరోగ్య‌క‌à°°‌మైంది కూడా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;pudina-pachadi&period;jpg" alt&equals;"prepare Pudina Pachadi in this way very healthy " width&equals;"1200" height&equals;"770" &sol;><figcaption id&equals;"caption-attachment-12236" class&equals;"wp-caption-text">Pudina Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా చ‌ట్నీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకులు &&num;8211&semi; 2 లేదా 3 క‌ప్పులు&comma; నువ్వులు &&num;8211&semi; 1&sol;3 à°µ వంతు క‌ప్పు&comma; à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 10 లేదా 15&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; చింత పండు &&num;8211&semi; కొద్దిగా&comma; వెల్లుల్లి &lpar;పొట్టు తీసిన‌వి&rpar; &&num;8211&semi; 10&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; ఆవాలు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; మిన‌à°ª à°ª‌ప్పు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 2&comma; ఇంగువ &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; కొద్దిగా&comma; చిత‌క్కొట్టిన వెల్లుల్లి &&num;8211&semi; 3&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా చ‌ట్నీ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకుల‌ను కాడ‌లు లేకుండా తెంపి వాటిని శుభ్రంగా క‌డిగి à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; ఒక క‌ళాయిలో నూనె à°¤‌గినంత వేసి కాగాక అందులో పుదీనా ఆకుల‌ను వేసి వేయించాలి&period; నీరు పోయేదాకా వేయించిన à°¤‌రువాత పుదీనాను తీసి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; ఇప్పుడు నువ్వుల‌ను తీసుకుని ఒక క‌ళాయిలో వేసి బాగా వేపుకోవాలి&period; 2-3 నిమిషాల పాటు à°¸‌న్న‌ని మంట‌పై వేయించితే నువ్వులు బాగా రోస్ట్ అవుతాయి&period; à°¤‌రువాత వాటిని మిక్సీలో వేసి పొడిలా à°ª‌ట్టుకోవాలి&period; ఒక క‌ళాయి తీసుకుని అందులో కాస్త నూనె వేసి కాగాక à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు వేసి బాగా వేయించాలి&period; à°¤‌రువాత మిర‌à°ª‌కాయ‌à°²‌ను తీసి à°®‌ళ్లీ నూనె వేసి అందులో à°¤‌రిగిన ట‌మాటా ముక్క‌లు&comma; చింత‌పండు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; వీటిని కూడా పక్క‌à°¨ పెట్టాలి&period; à°¤‌రువాత మిక్సీలో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పుదీనా ఆకులు&comma; నువ్వుల పొడి&comma; వేయించి పెట్టుకున్న à°ª‌చ్చి మిర‌à°ª‌కాయ‌లు&comma; ట‌మాటా&comma; చింత పండు మిశ్ర‌మం&comma; పొట్టు తీసిన వెల్లుల్లి&comma; ఉప్పు&period;&period; అన్నింటినీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి&period; à°®‌ధ్య à°®‌ధ్య‌లో తీసి స్పూన్‌తో క‌లియ‌బెడుతుండాలి&period; దీంతో మిక్సీలో à°ª‌చ్చ‌à°¡à°¿ బాగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¤‌రువాత ఒక క‌ళాయి తీసుకుని అందులో కాస్త నూనె వేసి కాగిన à°¤‌రువాత అందులో జీల‌క‌ర్ర‌&comma; ఆవాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª à°ª‌ప్పు&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; ఇంగువ‌&comma; క‌రివేపాకులు&comma; చిత‌క్కొట్టిన వెల్లుల్లి వేసి బాగా వేయించాలి&period; ఇలా à°¤‌యారైన పోపు మిశ్ర‌మాన్ని ముందుగా సిద్ధం చేసిన à°ª‌చ్చ‌డిలో వేసి బాగా క‌à°²‌పాలి&period; దీంతో ఎంతో రుచిక‌à°°‌మైన పుదీనా చ‌ట్నీ à°¤‌యారవుతుంది&period; దీన్ని అన్నం లేదా చ‌పాతీలు&comma; దోశ‌à°²‌లో తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉంటుంది&period; అలాగే ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుదీనా ఆకుల à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గ్యాస్‌&comma; అజీర్ణం&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు ఉండ‌వు&period; వేస‌విలో à°®‌à°¨‌కు పుదీనా ఆకులు చ‌లువ చేస్తాయి&period; షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి&period; ఇలా పుదీనా ఆకుల à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts