Meals : ఈ భోజ‌నం మీరు తిన‌గ‌ల‌రా ? అయితే రూ.8.50 ల‌క్ష‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Meals &colon; ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయుల ఆహారానికి ఎంత‌టి డిమాండ్ ఉందో అంద‌రికీ తెలిసిందే&period; భార‌à°¤ దేశంలో భిన్న రాష్ట్రాల్లో భిన్న à°°‌కాల భోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి&period; ఉత్త‌రాది వారు చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తింటుంటారు&period; à°¦‌క్షిణాది వారు అన్నానికి ఎక్కువ ప్రాధాన్య‌à°¤‌ను ఇస్తారు&period; అయితే కొన్ని à°°‌కాల భోజ‌నాల్లో చ‌పాతీలు&comma; రైస్‌తోపాటు à°ª‌లు భిన్న à°°‌కాల వంట‌కాలు కూడా ఉంటాయి&period; ముఖ్యంగా రెస్టారెంట్ల వారు ఇలాంటి భోజ‌నాల‌ను à°¤‌à°® క‌స్ట‌à°®‌ర్ల‌కు అందిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9015 size-full" title&equals;"Meals &colon; ఈ భోజ‌నం మీరు తిన‌గ‌à°²‌à°°à°¾ &quest; అయితే రూ&period;8&period;50 à°²‌క్ష‌à°²‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;iron-man-thali&period;jpg" alt&equals;"Meals if you eat this thali then you can win rs 8&period;50 lakhs " width&equals;"1200" height&equals;"679" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లోనూ రైస్‌&comma; చ‌పాతీలు లాంటి భిన్న à°°‌కాల ఆహారాలతో ఒక ప్ర‌త్యేక‌మైన భోజ‌నాన్ని అందిస్తున్నారు&period; దాన్ని తిన్న‌వారు ఏకంగా రూ&period;8&period;50 à°²‌క్ష‌à°²‌ను సొంతం చేసుకోవ‌చ్చు&period; అవును&period;&period; ఇది నిజ‌మే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఢిల్లీలోని క‌న్నాట్ ప్లేస్ మార్కెట్‌లో ఉన్న ఆర్డ‌ర్ 2&period;1 అనే రెస్టారెంట్‌లో ఐర‌న్ మ్యాన్ థాలి పేరిట ఓ ప్ర‌త్యేక‌మైన భోజ‌నాన్ని అందిస్తున్నారు&period; అందులో అనేక à°°‌కాల ఆహార à°ª‌దార్థాలు ఉన్నాయి&period; రైస్‌&comma; చ‌పాతీ ఐట‌మ్స్‌తోపాటు టిక్కా&comma; క‌బాబ్స్‌&comma; ఫ్రై ఐట‌మ్స్&comma; బిర్యానీలు&comma; ఐస్ క్రీమ్ లు&comma; కూల్ డ్రింక్స్‌&period;&period; వంటి అనేక à°°‌కాల ఆహారాల‌ను ఒకే భోజ‌నంలో అందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ భోజ‌నానికి ఐర‌న్ మ్యాన్ థాలి అని పేరు పెట్ట‌గా దాన్ని కేవ‌లం ఇద్ద‌రే తినాల్సి ఉంటుంది&period; అది కూడా 30 నిమిషాల్లో అన్ని ఐట‌మ్స్‌ను తినేయాలి&period; అలా తిన్న‌వారికి రూ&period;8&period;50 à°²‌క్ష‌à°²‌ను ఆ రెస్టారెంట్ వారు ఇస్తారు&period; ఇది ఓ à°¸‌రికొత్త చాలెంజ్‌గా మారింది&period; నెటిజ‌న్లు ఆ మీల్స్ ను చూసి తాము కూడా ఈ చాలెంజ్‌ను స్వీక‌రించాల‌ని చూస్తున్నారు&period; à°®‌రింకెందుకాల‌స్యం&period;&period; మీరు కూడా భోజ‌à°¨ ప్రియులు అయితే&period;&period; ఆ చాలెంజ్‌ను పూర్తి చేయ‌గ‌à°²‌à°®‌ని భావిస్తే&period;&period; వెంట‌నే ఆ మీల్స్‌ను తినేయండి&period;&period; రూ&period;8&period;50 à°²‌క్ష‌à°²‌ను గెలుచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts