Beard Growth Tips : గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఇలా చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beard Growth Tips &colon; చాలా మంది యువ‌కులు గ‌డ్డం&comma; మీసం à°¸‌రిగ్గా పెర‌గ‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంటారు&period; కొంద‌రిలో అవి à°µ‌చ్చినా కూడా à°ª‌లుచ‌గా ఉండి ఆత్మ‌నూన్య‌à°¤ భావ‌à°¨‌కు గురి అవుతూ ఉంటారు&period; కొంద‌రిలో గ‌డ్డం అనేది రానే రాదు&period; ఈ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి&period; కార‌ణాలు ఏవైనా ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి గ‌డ్డం&comma; మీసం à°¸‌రిగ్గా పెరిగేలా చేసుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల తెల్ల‌గా ఉన్న గ‌డ్డం కూడా à°¨‌ల్ల‌గా మారుతుంది&period; ఈ చిట్కాను క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వారం రోజుల పాటు వాడ‌డం à°µ‌ల్ల గ‌డ్డం ఒత్తుగా&comma; గుబురుగా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌డ్డం&comma; మీసం ఒత్తుగా పెరిగేలా చేసే ఈ చిట్కాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ క‌à°²‌బంద గుజ్జును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గుజ్జులో ఒక విట‌మిన్ ఇ క్యాప్సుల్స్ ను వేయాలి&period; à°¤‌రువాత ఈ రెండింటిని ఒక నిమిషం పాటు బాగా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ మిశ్ర‌మాన్ని వాడే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌à°¡à°¿ లేకుండా ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీసం&comma; గ‌డ్డం ఉండే చోట చ‌ర్మం పై రాసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22801" aria-describedby&equals;"caption-attachment-22801" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22801 size-full" title&equals;"Beard Growth Tips &colon; గ‌డ్డం పెర‌గ‌డం లేద‌ని బాధ‌à°ª‌డుతున్నారా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;beard-growth-tips&period;jpg" alt&equals;"Beard Growth Tips works effectively follow this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22801" class&equals;"wp-caption-text">Beard Growth Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మం చ‌ర్మంలోకి ఇంకేలా మృదువుగా à°®‌ర్దనా చేసుకోవాలి&period; ఇలా మిశ్ర‌మాన్ని గంట‌న్న‌à°° నుండి రెండు గంట‌à°² పాటు అలాగే ఉంచిన à°¤‌రువాత చ‌ల్ల‌టి నీటితో లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి&period; దీనిని à°®‌రో విధంగా కూడా ఉప‌యోగించ‌à°µ‌చ్చు&period; ఈ మిశ్ర‌మాన్ని రాత్రి à°ª‌డుకునే ముందు రాసుకుని ఉద‌యాన్నే క‌డిగి వేయాలి&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా వాడ‌డం à°µ‌ల్ల గ‌డ్డం&comma; మీసం పెరుగుద‌à°²‌లో à°µ‌చ్చే మార్పును గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; గ‌డ్డం గుబురుగా&comma; ఒత్తుగా పెరుగుతుంది&period; గ‌డ్డం&comma; మీసం à°ª‌లుచ‌గా ఉంద‌ని&comma; పెర‌గ‌డం లేద‌ని బాధ‌à°ª‌డుతున్న యువ‌కులు ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts