Aloe Vera Face Pack : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే.. చెప్ప‌లేనంత అందం మీ సొంత‌మ‌వుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloe Vera Face Pack &colon; ముఖంపై మృత‌క‌ణాలు&comma; మురికి&comma; దుమ్ము&comma; ధూళి వంటివి పేరుకుపోవ‌డం à°µ‌ల్ల ముఖం అంద‌విహీనంగా&comma; నిర్జీవంగా&comma; కాంతివిహీనంగా à°¤‌యార‌వుతుంది&period; ముఖంపై పేరుకుపోయిన మృత‌క‌ణాల‌ను&comma; దుమ్ము&comma; ధూళిని తొల‌గించుకోక‌పోతే అది మొటిముల‌&comma; à°®‌చ్చ‌లు&comma; బ్లాక్ హెడ్స్ వంటి ఇత‌à°° చ‌ర్మ à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; ముఖం నిర్జీవంగా మార‌డం à°µ‌ల్ల ఎన్ని à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేసిన‌ప్ప‌టికి à°®‌నం అందంగా క‌à°¨‌à°¬‌à°¡‌లేక‌పోతుంటాము&period; ఈ చిన్న చిట్కాను వాడి à°®‌నం చాలా సుల‌భంగా ముఖాన్ని అందంగా&comma; కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు&period; ఈ చిట్కాను వాడడం à°µ‌ల్ల నిర్జీవంగా మారిన చ‌ర్మం కూడా తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖాన్ని తెల్ల‌గా మార్చే ఈ చిట్కా ఏమిటి&period;&period; దీనిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డం కోసం à°®‌నం ముందుగా క‌à°²‌బంద గుజ్జును ఉప‌యోగించాల్సి ఉంటుంది&period; క‌à°²‌బంద గుజ్జులో విట‌మిన్ ఇ &comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి చ‌ర్మాన్ని లోతుగా శుభ్ర‌à°ª‌రిచి మృత‌క‌ణాల‌ను&comma; à°¨‌లుపును తొల‌గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే క‌à°²‌బంద‌ను వాడ‌డం à°µ‌ల్ల దెబ్బ‌తిన్న చ‌ర్మం కూడా తిరిగి సాధార‌à°£ స్థితికి చేరుకుంటుంది&period; ముందుగా క‌à°²‌బంద‌ను క‌ట్ చేసుకుని దానిలో ఉండే గుజ్జును రెండు టీ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; ఇప్పుడు అర చెక్క నిమ్మ‌à°°‌సాన్ని వేసి బాగా క‌లపాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29753" aria-describedby&equals;"caption-attachment-29753" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29753 size-full" title&equals;"Aloe Vera Face Pack &colon; క‌à°²‌బంద‌తో ఇలా చేస్తే&period;&period; చెప్ప‌లేనంత అందం మీ సొంత‌à°®‌వుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;aloe-vera-face-pack&period;jpg" alt&equals;"Aloe Vera Face Pack use regularly for facial glow and beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29753" class&equals;"wp-caption-text">Aloe Vera Face Pack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివ‌à°°‌గా ఇందులో 5 నుండి 6 కుంకుమ రేకుల‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; 5 నిమిషాల à°¤‌రువాత ముఖాన్ని శుభ్ర‌à°ª‌రుచుకుని ఈ ప్యాక్ ను ముఖానికి వేసుకోవాలి&period; ఆరిన à°¤‌రువాత నీటితో క‌డిగివేయాలి&period; ఈ చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి&period; చ‌ర్మం లోతుగా శుభ్రం అవుతుంది&period; చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాలు&comma; మురికి&comma; à°¨‌లుపు&comma; ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period; నిర్జీవంగా మారిన చ‌ర్మం కూడా కాంతివంతంగా&comma; అందంగా à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts