అందానికి చిట్కాలు

Pimples : ఈ పేస్ట్ రాసుకుంటే ముఖంపై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌లు పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pimples &colon; మొటిమ‌లు&period;&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉన్నారు&period; స్త్రీ&comma; పురుషులు అనే భేదం లేకుండా ఈ à°¸‌à°®‌స్య అంద‌రిని వేధిస్తూ ఉంటుంది&period; హార్మోన్ల అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; జిడ్డు చ‌ర్మం&comma; వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; చ‌ర్మంపైమృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం వంటి కార‌ణాల చేత మొటిమ‌లు à°µ‌స్తూ ఉంటాయి&period; అలాగే ఈ మొటిమ‌లు కొన్ని సార్లు నొప్పిని కూడా క‌లిగిస్తూ ఉంటాయి&period; అలాగే మొటిమ‌లు ఏర్ప‌à°¡à°¿à°¨ చోట à°®‌చ్చ‌లు&comma; గుంత‌లు à°ª‌డుతూ ఉంటాయి&period; ముఖంపై మొటిముల రావ‌డం à°µ‌ల్ల à°®‌నకు ఎటువంటి à°¨‌ష్టం క‌à°²‌గ‌దు&period; అయితే వీటి à°µ‌ల్ల ముఖం అంద‌విహీనంగా క‌à°¨‌à°¬‌డుతుంది&period; క‌నుక మొటిమల‌ను తొల‌గించుకోవ‌డానికి à°°‌క‌à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; à°°‌క‌à°°‌కాల ఫేస్ వాష్ à°²‌ను వాడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఒక చ‌క్క‌టి చిట్కాను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా ముఖంపై à°µ‌చ్చే మొటిమ‌à°²‌ను అలాగే వాటి à°µ‌ల్ల క‌లిగే à°®‌చ్చ‌లను&comma; గుంత‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ చిట్కాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను à°¨‌ల్ల à°®‌ట్టిని తీసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని మెత్త‌గా à°¨‌లగొట్టి జ‌ల్లించాలి&period; ఇలా జల్లించ‌గా à°µ‌చ్చిన మెత్త‌ని à°®‌ట్టిని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¨‌ల్ల‌à°®‌ట్టిని ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని పూర్తిగా ఆరిన à°¤‌రువాత ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి&period; à°¨‌ల్ల‌à°®‌ట్టిని ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం చ‌ల్ల‌à°¬‌డుతుంది&period; చ‌ర్మం చ‌ల్ల‌à°¬‌à°¡‌డం à°µ‌ల్ల ముఖానికి à°°‌క్తం చ‌క్క‌గా à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53784 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pimples&period;jpg" alt&equals;"apply this paste daily to remove pimples " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ముఖ చ‌ర్మంలో పేరుకుపోయిన à°®‌లినాలు తొల‌గిపోతాయి&period; చ‌ర్మంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది&period; ఈ విధంగా ముఖానికి à°®‌ట్టితో ప్యాక్ ను వేసుకోవ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°¸‌à°®‌స్య క్ర‌మంగా à°¤‌గ్గుతుంది&period; అలాగే ఈచిట్కాను పాటించ‌డంతో పాటు నీటిని ఎక్కువ‌గా తాగాలి&period; తాజా పండ్ల‌తో చేసిన జ్యూస్ à°²‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మొటిమ‌à°² à°µ‌ల్ల క‌లిగే గుంత‌లు త్వ‌à°°‌గా తొల‌గిపోతాయి&period; వీటితో పాటు మొటిమ‌à°²‌ను గిల్ల‌కూడ‌దు&period; వాటంత‌ట అవి à°ª‌గిలే వార‌కు వాటిని ముట్టుకోకూడ‌దు&period; ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా మొటిమ‌à°² à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts