ఆధ్యాత్మికం

Lord Shiva : కార్తీక మాసంలో పొర‌పాటున కూడా ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lord Shiva &colon; కార్తీక మాసం వచ్చిందంటే చాలు&period; ప్రతి ఒక్కరూ కూడా&comma; ఆ నెల అంతా కూడా పరమశివుడుని&comma; ఎంతో భక్తితో కొలుస్తారు&period; 12 మాసాల్లో&comma; ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది&period; హిందువులు ఎంతో పవిత్రంగా కార్తీక మాసాన్ని భావించి&comma; నిష్టతో పరమశివుడికి పూజలు చేస్తూ ఉంటారు&period; శివుడు అనుగ్రహం కలగాలని&comma; శివుడుని ఇలా నిష్టతో పూజిస్తే&comma; ఆయన కటాక్షం పొందవచ్చని హిందువుల నమ్మకం&period; అందుకనే&comma; కార్తీక మాసంలో కచ్చితంగా అందరూ శివుడుని పూజిస్తూ ఉంటారు&period; కార్తీకమాసంలో శివాలయాలు అసలు ఖాళీగా ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానాలు చేసి&comma; పూజ మందిరంలో పూజలు చేసి&comma; అలానే తులసి చెట్టుకి దీపారాధన చేసి&comma; ఇలా ఎన్నో పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు&period; అలానే&comma; దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయం లేదంటే శివాలయానికి వెళ్లి&comma; అభిషేకాలను కూడా జరిపిస్తూ ఉంటారు&period; శివుడు అభిషేక ప్రియుడు&period; అందుకని పరమశివుడికి అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు&period; అభిషేకం చేయించుకుంటే&comma; ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయట&period; అదృష్టం కూడా కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53777 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;lord-shiva-2&period;jpg" alt&equals;"do not do these mistakes in karthika masam " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సంవత్సరం కార్తీకమాసం నవంబర్ 14 మంగళవారం నుండి మొదలవుతుంది&period; ఆ రోజు నుండి కూడా&comma; మహిళలందరూ పరమ శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటారు&period; కేవలం శాఖాహారం మాత్రమే ఈ నెల అంతా తీసుకోవాలి&period; ఉల్లి&comma; గుమ్మడికాయ&comma; వెల్లుల్లి&comma; ముల్లంగి వంటివి తీసుకోకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెసరపప్పు&comma; శనగ పప్పు&comma; నువ్వులు కూడా తీసుకోకూడదు&period; కొబ్బరి&comma; ఉసిరి వంటి పదార్థాలని ఆదివారం నాడు&comma; కార్తీకమాసంలో తీసుకోకూడదు&period; స్నానం చేసేటప్పుడు&comma; నలుగు పెట్టుకోకూడదు&period; ఇలా&comma; కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలని కచ్చితంగా పాటిస్తూ&comma; పరమశివుడిని కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే&comma; కచ్చితంగా మంచి జరుగుతుంది&period; అలానే&comma; అనుకున్న కోరికలని కూడా&comma; శివుడు తీరుస్తారు&period; బాధాలేమీ కూడా వుండవు&period; సంతోషంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts