Beauty Tips : మోచేతుల వ‌ద్ద న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే 7 రోజుల్లో స‌మ‌స్య త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beauty Tips &colon; సాధార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మందికి కొన్ని సార్లు మోకాళ్లు&comma; మోచేతుల à°µ‌ద్ద à°¨‌ల్ల‌గా మారుతుంటుంది&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period; అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇలా మోచేతులు&comma; మోకాళ్ల à°µ‌ద్ద à°¨‌ల్ల‌గా అయితే చూసేందుకు బాగుండ‌దు&period; దీంతో à°¨‌లుగురిలోకి వెళ్లిన‌ప్పుడు ఆయా భాగాలు క‌à°¨‌à°¬‌à°¡‌కుండా క‌à°µ‌ర్ చేసుకుంటూ ఉంటారు&period; కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే అలా ఇబ్బందులు à°ª‌డాల్సిన అవ‌à°¸‌రం ఉండ‌దు&period; దీంతో మోచేతులు&comma; మోకాళ్ల à°µ‌ద్ద à°¨‌లుపుద‌నం పోతుంది&period; ఆయా భాగాలు తిరిగి పూర్వ రూపాన్ని సంత‌రించుకుంటాయి&period; à°®‌à°°à°¿ అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12178" aria-describedby&equals;"caption-attachment-12178" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12178 size-full" title&equals;"Beauty Tips &colon; మోచేతుల à°µ‌ద్ద à°¨‌ల్ల‌గా ఉందా &quest; ఇలా చేస్తే 7 రోజుల్లో à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;black-elbows&period;jpg" alt&equals;"Beauty Tips follow these tips if you have black elbows and knees " width&equals;"1200" height&equals;"750" &sol;><figcaption id&equals;"caption-attachment-12178" class&equals;"wp-caption-text">Beauty Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక ఆలుగ‌డ్డ‌ను తీసుకుని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; వాటిని నేరుగా మోచేతులు&comma; మోకాళ్ల‌పై రుద్ద‌à°µ‌చ్చు&period; లేదా వాటి à°°‌సం తీసి ఆయా భాగాల‌పై రాయాలి&period; à°¤‌రువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి&period; ఇలా వారం రోజుల పాటు చేస్తు à°¤‌ప్ప‌క à°«‌లితం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఒక టీస్పూన్ నిమ్మ‌కాయ à°°‌సంలో కాస్త ఉప్పు&comma; చ‌క్కెర వేసి బాగా క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని à°¨‌లుపుద‌నం ఉన్న చోట‌ల్లా రాయాలి&period; ఒక గంట సేపు అయ్యాక క‌డిగేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే చ‌ర్మం à°¨‌లుపుద‌నం పోయి తెల్ల‌గా మారుతుంది&period; కాంతివంతంగా క‌నిపిస్తుంది&period; అన్ని à°°‌కాల à°®‌చ్చ‌లు పోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; కాస్తంత రోజ్ వాట‌ర్‌లో కొద్దిగా à°¶‌à°¨‌గ‌పిండి వేసి క‌లిపి పేస్ట్‌లా చేయాలి&period; దీన్ని à°¨‌ల్ల‌గా ఉన్న మోచేతులు&comma; మోకాళ్ల‌పై రాయాలి&period; à°¤‌రువాత 30 నిమిషాలు ఆగి క‌డిగేయాలి&period; 7 నుంచి 10 రోజుల పాటు ఇలా చేస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక టీస్పూన్ బొప్పాయిర‌సం&comma; అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంలా చేయాలి&period; దీన్ని రాస్తుంటే మోచేతులు&comma; మోకాళ్ల‌పై ఉండే à°¨‌లుపుద‌నం పోతుంది&period; తిరిగి పూర్వ రూపం à°µ‌స్తుంది&period; చ‌ర్మం కాంతింవంగా మారి మృదువుగా అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts