Thyroid : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగండి.. నెల రోజుల్లో థైరాయిడ్ స‌మ‌స్య త‌గ్గుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Thyroid &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌లను ఎదుర్కొంటున్నారు&period; ఇందులో రెండు à°°‌కాలు ఉన్నాయి&period; ఒక‌టి హైప‌ర్ థైరాయిడిజం&period; రెండోది హైపో థైరాయిడిజం&period; మొద‌టి దాంట్లో à°¬‌రువును వేగంగా కోల్పోతారు&period; రెండో à°°‌కం థైరాయిడ్ ఉంటే&period;&period; à°¬‌రువు బాగా పెరుగుతారు&period; ఇక కొన్ని à°²‌క్ష‌ణాలు రెండు థైరాయిడ్‌à°²‌లోనూ కామ‌న్‌గా ఉంటాయి&period; కానీ ఏ థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా à°¸‌రే&period;&period; జీవితాంతం మందుల‌ను వాడాల్సి ఉంటుంది&period; దీంతో à°¸‌రైన డోసు à°²‌భించ‌క థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఎల్ల‌ప్పుడూ అలాగే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12175" aria-describedby&equals;"caption-attachment-12175" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12175 size-full" title&equals;"Thyroid &colon; దీన్ని రోజూ à°ª‌à°°‌గ‌డుపునే తాగండి&period;&period; నెల రోజుల్లో థైరాయిడ్ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;thyroid-copper-water&period;jpg" alt&equals;"drink copper water on empty stomach daily to get rid of Thyroid problems " width&equals;"1200" height&equals;"776" &sol;><figcaption id&equals;"caption-attachment-12175" class&equals;"wp-caption-text">Thyroid<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌కు కాప‌ర్ వాట‌ర్ à°¸‌రైన à°ª‌రిష్కారం అని చెప్ప‌à°µ‌చ్చు&period; రాగి పాత్ర‌లో ఉంచిన నీళ్ల‌ను రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ à°¸‌à°®‌స్య‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; రోజూ రాత్రి ఒక లీట‌ర్ నీటిని రాగి పాత్ర‌లో పోసి అలాగే ఉంచాలి&period; à°®‌రుస‌టి రోజు ఉద‌యం బ్ర‌ష్ చేసిన వెంట‌నే ఆ రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన లీట‌ర్ నీరు మొత్తం తాగాలి&period; ఒకేసారి తాగ‌లేక‌పోతే&period;&period; కొంచెం కొంచెం నీళ్ల‌ను నెమ్మ‌దిగా తాగ‌à°µ‌చ్చు&period; ఇలా క్ర‌మం à°¤‌ప్ప‌కుండా రోజూ రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల థైరాయిడ్ గ్రంథి à°ª‌నితీరు మెరుగుప‌డుతుంది&period; ఎలాంటి థైరాయిడ్ à°¸‌à°®‌స్య ఉన్నా à°¸‌రే కొద్ది రోజుల‌కు ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; థైరాయిడ్ హార్మోన్ à°¶‌రీరానికి కావ‌ల్సినంత à°²‌భిస్తుంది&period; దీంతో థైరాయిడ్ హార్మోన్ల‌లో హెచ్చు à°¤‌గ్గులు ఉండ‌వు&period; హైపో&comma; హైప‌ర్‌&period;&period; రెండు à°°‌కాల థైరాయిడ్‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి నీళ్ల‌లో అనేక అద్భుత‌మైన ఔష‌à°§‌గుణాలు ఉంటాయి&period; కేవ‌లం థైరాయిడ్ మాత్ర‌మే కాకుండా à°ª‌లు ఇతర వ్యాధుల నుంచి కూడా ఇవి à°®‌à°¨‌ల్ని à°¬‌à°¯‌ట à°ª‌డేస్తాయి&period; అందువ‌ల్ల రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే ఎవ‌రైనా à°¸‌రే రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీళ్ల‌ను తాగితే మేలు జ‌రుగుతుంది&period; రాగి పాత్ర‌లోని నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో à°¶‌రీరంలోని సూక్ష్మ క్రిములు చ‌నిపోతాయి&period; ఇన్‌ఫెక్ష‌న్లు à°¤‌గ్గుతాయి&period; బాక్టీరియా&comma; వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా&period;&period; వాటి à°µ‌ల్ల జ్వ‌రాలు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రాగి నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; విరేచ‌నాలు వంటి à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; అజీర్ణం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; గ్యాస్‌&comma; క‌డుపులో మంట కూడా à°¤‌గ్గుతాయి&period; మెద‌డు చురుగ్గా à°ª‌నిచేస్తుంది&period; జ్ఞాప‌క‌à°¶‌క్తి పెరుగుతుంది&period; గౌట్ à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌వు&period; ఇలా రాగి పాత్ర‌లో నిల్వ ఉంచిన నీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts