Curd Face Pack : పెరుగును ఉప‌యోగించి ముఖాన్ని అందంగా.. కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd Face Pack &colon; à°®‌నం పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; పెరుగులో అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ తోపాటు à°¶‌రీరానికి మేలు చేసే బాక్టీరియా కూడా ఉంటుంది&period; దీనిలో ఉండే కాల్షియం ఎముక‌à°²‌ను దృఢంగా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; బీపీని నియంత్రించ‌డంలోనూ పెరుగు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; పెరుగును à°®‌జ్జిగ&comma; à°²‌స్సీ రూపంలో కూడా à°¤‌యారు చేసుకుని తాగుతూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల వేడి à°¤‌గ్గి à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంది&period; అనేక à°°‌కాల వంట‌à°² à°¤‌యారీలో కూడా à°®‌నం పెరుగును వాడుతూ ఉంటాం&period; ఆరోగ్యానికి మేలు చేయ‌à°¡‌మే కాకుండా సౌందర్య సాధ‌నంగా కూడా పెరుగు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13497" aria-describedby&equals;"caption-attachment-13497" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13497 size-full" title&equals;"Curd Face Pack &colon; పెరుగును ఉప‌యోగించి ముఖాన్ని అందంగా&period;&period; కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;curd-face-pack&period;jpg" alt&equals;"Curd Face Pack remove all your face problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13497" class&equals;"wp-caption-text">Curd Face Pack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెరుగుతో ఫేస్ ప్యాక్ à°²‌ను à°¤‌యారు చేసుకుని వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; పెరుగును ఉప‌యోగించి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఎలా మెరుగుప‌రుచుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period; చ‌ర్మం పొడిబార‌కుండా చేయ‌డంలో పెరుగు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; పెరుగును వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మం తెలుపుగా&comma; మృదువుగా à°¤‌యార‌వుతుంది&period; పెరుగును ఉప‌యోగించి చ‌ర్మంపై ఉండే మృత‌క‌ణాల‌ను తొల‌గించ‌à°µ‌చ్చు&period; ఒక క‌ప్పు పెరుగులో à°¶‌à°¨‌గ పిండి&comma; కొద్దిగా à°ª‌సుపును వేసి క‌లిపి ఫేస్ ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల à°¤‌రువాత క‌à°¡‌గ‌డం à°µ‌ల్ల మృత‌ క‌ణాలు తొల‌గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖం పై ఉండే à°¨‌లుపును&comma; à°¨‌ల్ల‌టి à°µ‌లయాల‌ను తొల‌గించ‌డంలోనూ పెరుగు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; పెరుగులో బియ్యం పిండిని క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి&comma; మెడ‌కు ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల à°¤‌రువాత చల్ల‌ని నీటితో క‌à°¡‌గాలి&period; ఇలా à°¤‌à°°‌చూ చేయ‌à°¡ à°µ‌ల్ల ముఖంపై ఉండే à°¨‌లుపు à°¤‌గ్గుతుంది&period; అంతే కాకుండా చ‌ర్మంపై ముడ‌à°¤‌లు కూడా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టీ స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ ట‌మాట గుజ్జును&comma; తేనెను క‌లిపి ముఖానికి రాసి 20 నిమిషాల à°¤‌రువాత క‌డిగేయాలి&period; ఇలా చేయడం à°µ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది&period; ముఖంపై ఉండే à°¨‌ల్లని à°®‌చ్చ‌లు క్ర‌మేణా à°¤‌గ్గుతాయి&period; పెరుగులో క‌à°²‌బంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకోవ‌డం à°µ‌ల్ల ముఖంపై à°µ‌చ్చే మొటిమ‌లు à°¤‌గ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ర్మ సౌంద‌ర్యం కోసం à°®‌నం à°¬‌à°¯‌ట దొరికే అనేక à°°‌కాల ప్రోడ‌క్ట్ప్ ను వాడుతూ ఉంటాం&period; ఇవి అధిక ఖ‌ర్చుతో కూడిన‌వి&period; వాటికి à°¬‌దులుగా à°¸‌à°¹‌జ సిద్దంగా à°¤‌క్కువ ఖ‌ర్చులో పెరుగును ఉప‌యోగించి à°®‌నం మన ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవ‌చ్చు&period; పెరుగును వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌à°¦‌ని&comma; చ‌ర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంద‌ని&period;&period; నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts